E-Paper
Advertisement

Tilak Varma Surgery: తిల‌క్ వ‌ర్మ‌కు జ‌రిగిన స‌ర్జ‌రీ ఏంటి? అంత ప్ర‌మాద‌క‌ర‌మా, శ్రేయాస్ అయ్య‌ర్ కు పిలుపు !

Tilak Varma Surgery: తిల‌క్ వ‌ర్మ‌కు జ‌రిగిన స‌ర్జ‌రీ ఏంటి? అంత ప్ర‌మాద‌క‌ర‌మా, శ్రేయాస్ అయ్య‌ర్ కు పిలుపు !
Advertisement

Tilak Varma Surgery: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ న్యూజిలాండ్ తో జరిగే టి20 లు అలాగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్న‌మెంట్ కు దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే టోర్నమెంట్ ఆడుతున్న తిలక్ వర్మకు అత్యవసరంగా సర్జరీ చేశారట. టెస్టిక్యులర్ టోర్షన్ ( Testicular Torsion ) అనే సర్జరీ తిలక్ వర్మకు చేసినట్లు చెబుతున్నారు. ఇది వృషణాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూ. రాజ్ కోట్ లోని గోకుల్ ఆస్పత్రిలో తిలక్ వర్మకు ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో టి20 ప్రపంచ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగే టి20 లకు తిలక్ వర్మ దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

అసలు ఏంటి ఈ టెస్టిక్యులర్ టోర్షన్ ( Testicular Torsion ) ?

Advertisement

తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కు టెస్టిక్యులర్ టోర్షన్ అనే సర్జరీ చేశారు వైద్యులు. రాజ్ కోట్ లోని గోకుల్ ఆసుపత్రిలో ఈ సర్జరీ జ‌రిగింద‌ని సమాచారం. ఇది పురుషుల వృషణాలకు సంబంధించిన వ్యాధి. విజయ్ హజారే టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు తిలక్ వర్మ. వృషణాలకు సంబంధించిన వ్యాధి సంభవించిన నేపథ్యంలోనే ఇలా కడుపునొప్పి వస్తుందట. అయితే ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అన్ని పరీక్షలు చేసిన వైద్యులు, తిలక్ వర్మకు టెస్టిక్యులర్ టోర్షన్ అనే ట్రీట్మెంట్ అందించారు.

ఈ వ్యాధి సోకితే వృషణానికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుందట. దీనివల్ల కడుపునొప్పి, వృషణాలు వాపు రావడం, వాంతులు ఇలాంటివి జరుగుతాయట. దీన్ని లైట్ తీసుకుంటే వృషణానికి ప్రమాదం అని చెబుతున్నారు. ఇక ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తిలక్ వర్మ కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పడుతుంది. అంటే నెల రోజులు తిలక్ వర్మ రెస్ట్ తీసుకోవాల్సిందే. నాలుగు వారాలంటే న్యూజిలాండ్తో జరిగే టి20 సిరీస్ కు కచ్చితంగా దూరమవుతాడు తిలక్ వర్మ. కానీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు ఆడేది డౌట్. ఎందుకంటే అప్పటివరకు ఫిట్నెస్ సాధించాలి. లేకపోతే మరో ప్లేయర్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

శ్రేయస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్

Advertisement

సర్జరీ కారణంగా న్యూజిలాండ్ టి20 సిరీస్ తో పాటు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి తిలక్ వర్మ దూరం అయితే, శ్రేయస్ అయ్యర్ను తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. తిలక్ వర్మ స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అందుకే టి20 సిరీస్ కోసం తిలక్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను వాడుకోవాలని కోరుతున్నారు. మ‌రి బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

 

 

Related News

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

Big Stories

Advertisement
×