E-Paper
Advertisement

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్
Advertisement

Tim David Complains Usman Tariq’s Bowling Action:  ది హండ్రెడ్ లీగ్ 2026 మెగా టోర్న‌మెంట్ ( The Hundred Men’s Competition 2026) ఇటీవల ప్రారంభమై సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఆరు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు ఆటగాడు ఉస్మాన్ తారిక్ ను అవమానిస్తూ ట్రెంట్ రాకెట్స్ స్టార్, ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ రెచ్చిపోయాడు. ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్ అంటూ హేళన చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మాన్ బౌలింగ్ లో అవుట్ అయిన తర్వాత టిమ్ డేవిడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అతని బౌలింగ్ ను కించపరిచాడు. ఇదంతా లైవ్ మ్యాచ్ లోనే చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఉస్మాన్ తారిక్ ను ప్రతి ఒక్కడు అవమానించడమే అంటూ హేళన చేస్తున్నారు.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

Advertisement

ది హండ్రెడ్ లీగ్ 2026 మెగా టోర్న‌మెంట్ ( The Hundred Men’s Competition 2026) లో భాగంగా బర్మింగ్‌హామ్ ఫినిక్స్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ మధ్య ఆరవ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బర్మింగ్‌హామ్ ఫినిక్స్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో ట్రెంట్ రాకెట్స్ జట్టు ఆటగాడు టిమ్ డేవిడ్… రెండు పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ కు వెళ్ళిపోయాడు. అయితే, తనకు బంతివేసిన పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పెద్ద దొంగ అంటూ ఫైర్ అయ్యారు. వాడిది త్రో బౌలింగ్ అని స్టేడియం లోని హేళన చేశారు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై ఐసీసీ విచారణ చేయాలంటూ టిమ్ డేవిడ్ మైదానాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే అప్పటికే క్యాచ్ అవుట్ అయ్యాడని అంపైర్లు ప్రకటించడంతో.. చేసేదేమీ లేక మైదానం విడిచి వెళ్లిపోయాడు టిమ్ డేవిడ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే త్రో బౌలింగ్ అని హేళన చేసినప్పటికీ… పెద్ద మనసు చేసుకున్న ఉస్మాన్ తారిక్… ఈ సంఘటనను లైట్ తీసుకున్నారు. వాడి పాపాన వాడే పోతాడని వదిలేశారు.

కామరూన్ గ్రీన్ కూడా ఇలాగే చేశాడా?

గతంలో కామెరాన్ గ్రీన్ కూడా ఇలాగే చేశాడు. పాకిస్తాన్ దేశంలో ఆస్ట్రేలియా పర్యటించిన సందర్భంగా… ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో కామెరాన్ గ్రీన్ అవుట్ అయ్యాడు. అప్పుడు కూడా ఉస్మాన్ ది త్రో బౌలింగ్ అంటూ సైగలు చేస్తూ చెప్పాడు. ఇక ఇప్పుడు టిమ్ డేవిడ్ అదే స్టైల్ లో రియాక్షన్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

 

Related News

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

Big Stories

Advertisement
×