E-Paper
Advertisement

Tim David: RCB ఫ్యాన్ ఫోన్ లాగేసుకున్న టిమ్ డేవిడ్…మ‌డిచి పెట్టుకో అంటూ

Tim David: RCB ఫ్యాన్ ఫోన్ లాగేసుకున్న టిమ్ డేవిడ్…మ‌డిచి పెట్టుకో అంటూ
Advertisement

Tim David:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో జరిగే ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. అయితే లేటెస్ట్ గా టిమ్ డేవిడ్ ( Tim David ) గురించి ఓ అంశం వివాదంగా మారింది. సెల్ఫీ అడిగిన‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అభిమానిని అవమానిస్తూ ఓవరాక్షన్ చేశాడు టిమ్ డేవిడ్. సెల్ఫీ అంటూ అరిచిన అభిమానికి సంబంధించిన మొబైల్ ను లాగేసుకొని.. మడిచి పెట్టుకో అంటూ బూతులు తిట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో టిమ్ డేవిడ్ పై బెంగుళూరు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఒక్క‌ సెల్ఫీ ఇస్తే నీకేం నొప్పి..? అంతలా ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావ్ ? అంటూ టిమ్ డేవిడ్ పై బెంగళూరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

RCB ఫ్యాన్ ఫోన్ లాగేసుకున్న టిమ్ డేవిడ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు మధ్య 20వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైకి చేరుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ముంబై విమానాశ్రయంలో టిమ్ డేవిడ్, టాక్సీ ఎక్కుతుండగా కొంత మంది బెంగుళూరు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. టిమ్ డేవిడ్ ను కాస్త ఇబ్బంది కూడా పెట్టారు. దీంతో సీరియస్ అయిన టిమ్ డేవిడ్ ( Tim David), ఓ అభిమాని ఫోన్ లాక్కొని.. మడిచి పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దట్ల మధ్య ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయినా ముంబై ఇండియన్స్ ఇందులో ఎలాగైనా గెలవాలని కసితో బరిలోకి దిగుతోంది. అటు బెంగళూరు మొన్న రాజస్థాన్ చేతిలో ఓడిపోయి, గెలుపు బాట మళ్లీ పట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

 

ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ ఆర్సీబీ జ‌ట్ల అంచ‌నా

Advertisement

MI Probable XII: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

RCB Probable XII: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), జితేష్ శర్మ (wk), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ

 

 

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×