E-Paper
Advertisement

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !
Advertisement

Tim David Smoking Cigar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ అయింది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) క్రికెటర్లు స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరు డేంజర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ( Tim David) కాస్త ఓవర్ గా బిహేవ్ చేసి.. స్టేడియంలోనే స్మోకింగ్ చేశాడు. సిగార్ నోట్లో ( Tim David Smoking Cigar ) పెట్టుకుని ప్లేయర్ల మధ్య రచ్చ రచ్చ చేశాడు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో టిమ్ డేవిడ్ పై పర్మనెంట్ బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

మైదానంలోనే టిమ్ డేవిడ్ స్మోకింగ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Advertisement

వరుసగా రాయల్ చాలెంజెస్ బెంగళూరు ఐపిఎల్ టోర్నమెంట్ గెలిచిన సంగతి తెలిసిందే. మొన్న ఆదివారం గుజరాత్ టైటాన్స్ పైన ఫైనల్స్ గెలిచి ఛాంపియన్ అయింది బెంగళూరు. ఈ క్రమంలో ప్లేయర్ లందరూ స్టేడియంలోకి వచ్చి ఎంజాయ్ చేశారు. విన్నింగ్ మూమెంట్ ను స్టేడియంలోనే ఫీల్ అయ్యారు. అయితే ఆస్ట్రేలియా సంతతికి చెందిన టీమ్ డేవిడ్ మాత్రం, విదేశీ కల్చర్ ను స్టేడియంలో పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. సిగార్ స్టేడియానికి తీసుకువచ్చి, స్మోకింగ్ చేశాడు. ప్లేయర్లు అందరూ ఉండగానే వాళ్ళ మధ్య రింగులు వచ్చేలా పొగలు ఊదాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ స్మోకింగ్ చేసిన క్రమంలో పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. అటు వేలాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియంలోనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో స్మోకింగ్ చేయడం చాలా తప్పని.. ఇలాంటి చెడ్డ పని చేసినందుకుగాను టిమ్ డేవిడ్ పైన యాక్షన్ తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాడిపై ఒక్క మ్యాచ్ కాదు.. పర్మినెంట్ బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నితిన్ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు టిమ్ డేవిడ్. ఈ క్రమంలో ఐపిఎల్ 2027లో తొలి మ్యాచ్ ఆడకుండా ఇప్పటికే బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. 50% ఫీజులో కోతకు కూడా విధించింది. ఇక ఇప్పుడు జ‌నాల మ‌ధ్య స్మోకింగ్ చేసినందుకు టిమ్ డేవిడ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×