BigTV English

Travis Head: ఒరేయ్ ఏంట్రా.. SRH హెడ్ ను లేడీ చేసేశారు ?

Travis Head: ఒరేయ్ ఏంట్రా.. SRH హెడ్ ను లేడీ చేసేశారు ?

Travis Head:  ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు, SRH స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను ( Travis Head) ఒక ఆట ఆడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. టీమిండియా సరిగ్గా ఆడక పోతే ఎంత ట్రోలింగ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో మన టీమిండియా ప్లేయర్లను… ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు… టార్గెట్ చేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తే… మన ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. కచ్చితంగా అవతలివాడి తాటతీస్తారు. ఇప్పుడు అచ్చం… అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ Travis Head.


Also Read: Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్… రేపు బుమ్రా బౌలింగ్ చేయడం కష్టమేనా.. హెల్త్ రిపోర్ట్!

మొన్న బాక్సింగ్ టెస్ట్ సందర్భంగా అనవసరంగా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను గెలిచేశాడు హెడ్ Travis Head. పంత్ వికెట్ తీసి…. తన లెఫ్ట్ హ్యాండ్ లో రైట్ వేలు పెట్టి… గెలిచేశాడు హెడ్  ( Travis Head) . ఆ తర్వాత ఇది మా సెలబ్రేషన్ అంటూ కవరింగ్ ఇచ్చాడు. అటు ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా… హెడ్ ను వెనకేసుకు వచ్చారు. హెడ్ ప్రతి మ్యాచ్ కు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటాడని… చెప్పుకొచ్చారు ఆసిస్ ప్లేయర్లు.


 

అటు గ్లాసులో ఐస్ వేసుకొని… అందులో వేలు పెట్టి మరి.. ఈ వివాదాన్ని హెడ్ మరింత పెద్దది చేశాడు. ఇక ఈ అంశంపై.. టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్… ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL 2025 ) నుంచి హెడ్ ను  ( Travis Head)   బహిష్కరించాలని… కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. లేకపోతే అతనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

అదే సమయంలో హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు ( Kavya Maran ) వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్. వెంటనే ఆ దుర్మార్గున్ని హైదరాబాద్ జట్టు నుంచి తొలగించాలని… సోషల్ మీడియాలో కావ్య పాపకు వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇక తాజాగా… మరికొంతమంది టీం ఇండియా ఫ్యాన్స్… హెడ్ అసభ్యకర ఫోటోలు వైరల్ చేస్తున్నారు. లేడీ గెటప్ లో ఉన్న హెడ్ ఫోటోలను వైరల్ చేసి రచ్చ చేస్తున్నారు. ట్రావిస్ హెడ్ ను  ( Travis Head)   కాస్త… మేడం హెడ్ అయిపోయాడని… హెడ్ కు సంబంధించిన అసభ్యకర ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

 

Also Read: Mohammed Waleed: పాకిస్థాన్‌ రూల్స్‌ అదుర్స్‌… ఇలా కూడా రనౌట్‌ కావాల్సిందే ?

ప్రస్తుతం హెడ్కు ( Travis Head) సంబంధించిన లేడీ గెటప్ ఫోటోలు వైరల్ గా మారాయి. దీన్ని చూసిన టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్… ఎవరు చేశారో కానీ అదరగొట్టారు… హెడ్ కు ఉన్న బలుపునకు తగిన శాస్తి జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా కావ్య పాప వెంటనే స్పందించి… హెడ్ ను బయటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం జరుగుతున్న టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ లో హెడ్ అద్భుతంగా ఆడుతున్నాడు. నాలుగో టెస్ట్ మినహా మిగిలిన మొదటి మూడు టెస్టుల్లో అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×