E-Paper
Advertisement

Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !
Advertisement

Tanveer Ahmed-Abhishek: న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand, 3rd T20I ) మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి రెచ్చిపోయాడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma). సిక్స్ లు అలాగే బౌడరీలు కొట్టి, న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ. నిన్న ఒక్క ఇన్నింగ్స్ లోనే ఐదు సిక్సర్లు, ఏడు బౌండరీలు ఉన్నాయి. 340 స్ట్రైక్ రేటుతో రఫ్పాడించాడు. అయితే అభిషేక్ శర్మ భయంకరమైన బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరికీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్విర్ అహ్మద్ ( Tanveer Ahmed ) చేసిన వ్యాఖ్యలకు గుర్తుకు వస్తున్నాయి. వరుసగా అభిషేక్ శర్మ సిక్స్ లు కొడుతున్నాడు.. అతి త్వరలోనే పాకిస్తాన్ వీధుల్లో తన్విర్ అహ్మద్ నగ్నంగా తిరగాల్సిందే అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

అభిషేక్ శర్మపై తన్వీర్ అహ్మద్ చేసిన కామెంట్లు ఏంటి ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నమెంట్లో అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాఫ్ అవుతాడని కామెంట్ చేశారు. అంతేకాదు ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫర్హాన్ కంటే ఎక్కువ సిక్సులు కొడితే నగ్నంగా నడుస్తానని చాలెంజ్ విసిరాడు. లాహోర్ వీధుల్లో నగ్నంగా కచ్చితంగా నడుస్తానని అభిషేక్ శర్మకు సవాల్ విసిరాడు తన్విర్ అహ్మద్. దీంతో అప్పటినుంచి అభిషేక్ శర్మ భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

తన్వీర్‌ అహ్మద్ ఛాలెంజ్ స్వీకరించిన అభిషేక్ శర్మ

నగ్నంగా నడుస్తానన్న తన్వీర్ అహ్మద్ ఛాలెంజ్ ను టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిన్న న్యూజిలాండ్ పై భయంకరంగా బ్యాటింగ్ చేసినట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో ఐదు సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ, 14 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇదే ఊపు ఇలాగే కొనసాగిస్తే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament )  అభిషేక్ శర్మ సెంచరీ చేయడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. తన్విర్ అహ్మద్ ( Tanvir Ahmed) చేసిన ఛాలెంజ్ ప్రకారం ఫర్హాన్ కంటే ఒకటి కాదు పది సిక్సర్లు ఎక్కువగానే బాదే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. దానికి తగ్గట్టుగానే అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఉందని.. ఖచ్చితంగా లాహోర్ వీధిలో తన్విర్ అహ్మద్ నగ్నంగా నడిచేలా చేసేలాగా కనిపిస్తున్నాడని టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. అలాగే నిన్న న్యూజిలాండ్ పై అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి తన్వీర్ అహ్మద్ కు చలి జ్వరం వచ్చింది కావచ్చు అంటూ చురకలు అంటిస్తున్నారు.

Advertisement

Also Read: Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×