E-Paper
Advertisement

Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా
Advertisement

Yuzvendra Chahal Dating :  టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ జెట్ స్పీడ్ లో దూసుకువెళుతున్నారు. డైపర్లు మార్చినంత ఈజీగా లవర్లను మార్చేస్తున్నాడు చాహల్. మొదటి భార్య ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన వెంటనే ఆర్జే మహ్వాష్ ను లైన్ లో పెట్టిన యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ), ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ, RJ మహ్వాష్ ( RJ Mahvash), చాహల్ ఇద్దరు కూడా విడిపోయారట. ఈ మేరకు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరో అమ్మాయిని పడేశాడు చాహల్. ఏకంగా ఆమెతో పబ్బులో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బిగ్ బాస్ 13 ఫేమ్ షెఫాలి బగ్గ ( Bigg Boss 13 fame Shefali Bagga ) అనే అమ్మాయితో చాలా అడ్డంగా దొరికిపోయాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

బిగ్ బాస్ 13 ఫేమ్ షెఫాలి బగ్గతో యుజ్వేంద్ర చాహల్ డేటింగ్

Advertisement

టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ ( Yuzvendra Chahal Dating ) కొత్త అమ్మాయితో అడ్డంగా దొరికిపోయాడు. జనవరి 21వ తేదీన RJ మహ్వాష్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన చాహల్, ఇప్పుడు కొత్త అమ్మాయిని పడేశాడు. బిగ్ బాస్ 13 ఫేమ్ షెఫాలి బగ్గ (Shefali Bagga ) అనే అమ్మాయితో తాజాగా పబ్బుకు వెళ్ళాడట చాహల్. అయితే ఈ ఇద్దరు బ్లాక్ మాస్కులు వేసుకొని, ఓ ప్రముఖ పబ్బుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఇద్దరు బయటకు వస్తున్న సమయంలో కెమెరామెన్ల‌కు అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలోనే షెఫాలి బగ్గ, చాహల్ ఇద్దరూ మాస్కులు తీశారు. దీంతో వాళ్ళిద్దరికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.

RJ మహ్వాష్ ను వదిలేసి మూడు రోజులు కాలేదు.. ఇంతలోనే మరో అమ్మాయితో చాహల్ ఎంజాయ్ చేస్తున్నాడుగా అంటూ తెగ పొగుడుతున్నారు. మగాడు అంటే వీడు రా అంటూ చాహల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తనను వాడుకుని వదిలేసిన ఆర్జే మహ్వాష్ కు చాహల్ తగిన బుద్ధి చెప్పాడని అంటున్నారు. కాగా జనవరి 21వ తేదీన సోషల్ మీడియాలో చాహల్, RJ మహ్వాష్ ఇద్దరూ అన్ ఫాలో చేసుకున్నారు. అయితే నిన్న రాత్రి బిగ్ బాస్ 13 ఫేమ్ షెఫాలి బగ్గతో చాహల్ కనిపించాడు. దీంతో వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

ఎవ‌రీ షెఫాలి బగ్గ ?

Advertisement

షెఫాలి బగ్గ ఓ న్యూస్ యాంకర్. ఆజ్ తక్, ఇండియా టుడే లాంటి చానల్స్ లో పనిచేశారు. 2019లో వచ్చిన బిగ్ బాస్ 13 లో కూడా ఆమె కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నారు షెఫాలి బగ్గ. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయిన ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×