E-Paper
Advertisement

Arjun Tendulkar: అర్జున్ టెండూల్క‌ర్ కాపురంలో చిచ్చు…అజ్ఙాత వ్య‌క్తితో క‌నిపించిన‌ స‌చిన్ కోడ‌లు ?

Arjun Tendulkar: అర్జున్ టెండూల్క‌ర్ కాపురంలో చిచ్చు…అజ్ఙాత వ్య‌క్తితో క‌నిపించిన‌ స‌చిన్ కోడ‌లు ?
Advertisement

Arjun Tendulkar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో దాదాపు 80 శాతం మ్యాచులు పూర్తయ్యాయి. ఇక నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Lucknow Super Giants vs Chennai Super Kings ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు ( Arjun Tendulkar) ఊహించని షాక్ తగిలింది. అర్జున్ టెండూల్కర్ భార్య సానియా చందోక్ (Saaniya Chandhok) మరో వ్యక్తితో నిన్నటి మ్యాచ్ కు రావడం జరిగింది. ఈ క్రమంలో అజ్ఞాత వ్యక్తితో సానియా చందోక్ మెరిసిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో అర్జున్ టెండూల్కర్ కాపురంలో చిచ్చు రాజుకుందని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

అర్జున్ కాపురంలో చిచ్చు…అజ్ఙాత వ్య‌క్తితో క‌నిపించిన‌ స‌చిన్ కోడ‌లు ?

Advertisement

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Lucknow Super Giants vs Chennai Super Kings ) మధ్య నిన్న లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow) వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఎప్పటిలాగే సచిన్ కోడలు సానియా చందోక్ తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో మ్యాచ్ చూసేందుకు వెళ్లింది. అయితే సారా టెండూల్కర్ తో స్టేడియానికి వచ్చే సానియా, ఈ సారి ఓ కుర్రాడితో స్టేడియంలో మెరిచారు. అతని పక్కన కూర్చొని మ్యాచ్ తిలకించారు. దీంతో ఆ కుర్రాడికి, సానియా చందోక్ కు మధ్య ఏదో రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో కొంత మంది రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక వాళ్ళిద్దరిని చూసిన అర్జున్ టెండూల్కర్ డీలా పడిపోయి… డగౌట్ లో కూర్చున్నాడని కొన్ని ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. అన్యాయంగా అర్జున్ టెండూల్కర్ కాపురంలో ఆ అజ్ఞాత వ్యక్తి చిచ్చు రాజేశాడని ఫైర్ అవుతున్నారు సచిన్ టెండూల్కర్ అభిమానులు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని… ఆ అజ్ఞాత వ్యక్తి సచిన్ కోడలు సానియా చందోక్ కు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని మరికొంతమంది చెబుతున్నారు. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకూడదని ఫైర్ అవుతున్నారు. సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ అంటే అంత చిల్లరగా కనిపిస్తుందా ? వాళ్లకు ఒక స్టేటస్ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సానియా చందోక్ కూడా ఉన్న‌త ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన అమ్మాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. త‌ప్పుడు ప్ర‌చారాలు మానుకోవాల‌ని కోరుతున్నారు.

Advertisement

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×