E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: పాక్ ప్లేయర్ పై వైభ‌వ్ సూర్యవంశీ దాడి ? మ్యాచ్ మ‌ధ్యలో గొడ‌వ, వీడియో వైర‌ల్

Vaibhav Suryavanshi: పాక్ ప్లేయర్ పై వైభ‌వ్ సూర్యవంశీ దాడి ? మ్యాచ్ మ‌ధ్యలో గొడ‌వ, వీడియో వైర‌ల్
Advertisement

Vaibhav Suryavanshi: అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026) భాగంగా ఇండియా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజున పాకిస్తాన్ అండర్ 19 జట్టును చిత్తు చేసి సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది టీమిండియా అండర్ 19 టీం. అయితే ఆదివారం రోజున జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi ) రెచ్చిపోయాడు. ఓ పాకిస్తాన్ ప్లేయర్ ను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే టీమిండియా క్రికెటర్లందరూ అతన్ని ఆపడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే

పాకిస్తాన్ ప్లేయర్ ను కొట్టబోయిన వైభవ్ సూర్య వంశీ

Advertisement

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026) భాగంగా ఆదివారం బులవాయే వేదికగా 12వ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India U19 vs Pakistan U19, 12th Match) మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 58 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా 252 పరుగులు సాధించి ఇరగదీసింది టీమిండియా అండర్ 19 జట్టు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో పాకిస్తాన్ ఇంటికి వెళ్ళగా టీమిండియా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది.

ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ బ‌లోచ్‌ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు వైభవ్ సూర్య వంశీ. అయితే అక్కడే ఉన్న విహాన్ టీమిండియా క్రికెటర్లు అలర్ట్ అయ్యారు. 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని ఆపేశారు. లేకపోయి ఉంటే ఆ పాకిస్తాన్ క్రికెటర్ పై దాడి చేసేవాడు వైభవ్ సూర్య వంశీ. దీంతో వైభవ్ సూర్యవంశీని విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు ఫ్యాన్స్. గ్రౌండ్ లో అగ్రెసివ్ గా వైభవ్ సూర్య వంశీ కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

సెమీ ఫైనల్ ఎవరి మధ్య అంటే ?

Advertisement

పాకిస్తాన్ జట్టును చిత్తుచేసిన టీమ్ ఇండియా నేరుగా సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 3వ తేదీన ఆస్ట్రేలియా అండర్ 19 వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 4వ తేదీన ఇండియా అండర్ 19 వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక ఫైట్ ఉండనుంది. సెమీ ఫైనల్స్ లో గెలిచిన జట్లు ఫిబ్రవరి 6వ తేదీన ఫైనల్ ఆడుతాయి.

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×