E-Paper
Advertisement

Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!
Advertisement

Ind vs Pak Match-fixing: ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026) నేపథ్యంలో ఇవాళ కీలక మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ అండర్ 19 వర్సెస్ ఇండియా అండర్ 19 ( India U19 vs Pakistan U19) జట్ల మధ్య బిగ్ ఫైట్ బులవాయే ( Queens Sports Club, Bulawayo) వేదికగా నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలో 252 పరుగులు సాధించి ఆలౌట్‌ అయింది అండర్ 19 టీమిండియా. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇండియాతో పాకిస్తాన్ అండర్ 19 జట్టు మెంట‌ర్‌ సర్ఫరాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed) ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ నిర్వహిస్తున్న మ్యాచ్ సందర్భంగా మొబైల్ ఫోన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో అస్సలు వాడకూడదు. కానీ మొబైల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ సర్ఫరాజ్ అహ్మద్ దొరికిపోయాడు. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

Advertisement

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య ఇవాళ గ్రూప్ స్టేజిలో కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళనుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకము. ఇలాంటి నేపథ్యంలో పాకిస్థాన మెంటర్ సర్ఫ‌రాజ్‌ అహ్మద్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐకి సంబంధించిన కొంత మందితో సర్ఫ‌రాజ్ అహ్మద్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఐసీసీ నిర్వహించే ప్రతి టోర్నమెంటులో డ్రెస్సింగ్ రూమ్ లో అలాగే మ్యాచ్ సమయంలో మొబైల్ ఫోన్స్ వాడకూడదు. ఇంటర్నెట్ ఉండే ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు వాడకూడదని రూల్స్ స్పష్టంగా ఉన్నాయి.

వైభవ్ సూర్య వంశీ క్యాచ్ వ‌దిలేసిన పాకిస్తాన్ ఫీల్డ‌ర్లు

కానీ సెమీ ఫైనల్ కు ముందు కీలక మ్యాచ్ అయిన ఇందులో సర్ఫ‌రాజ్ అహ్మద్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అందుకే 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ  7వ ఓవ‌ర్ లో అద్భుతమైన క్యాచ్ ఇస్తే, పాకిస్తాన్ ప్లేయర్లు వదిలేసారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయానికి రన్ ఔట్ కూడా కావాలనే మిస్ చేశారని పాకిస్తాన్ ప్లేయర్లపై ప్రచారం జరుగుతోంది. దీని అంతటికి కారణం మెంటర్ సర్ఫరాజ్ అహ్మద్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని ఫిక్స్ కావాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లలో 252 పరుగులు సాధించి ఆలౌట్‌ అయింది. ఇక 253 ప‌రుగులు పాకిస్తాన్ సాధిస్తే, విజ‌యం సాధించ‌నుంది.

Advertisement

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

 

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×