E-Paper
Advertisement

Mohammad Mohsin: ఇది వ‌ర‌కే పాకిస్తాన్ ను ఓడించాం, మ‌రోసారి నేల నాకించేస్తాం

Mohammad Mohsin: ఇది వ‌ర‌కే పాకిస్తాన్ ను ఓడించాం, మ‌రోసారి నేల నాకించేస్తాం
Advertisement

Mohammad Mohsin: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇందులో పసికూన జట్లు అద్భుతం సృష్టిస్తున్నాయి. ఇక ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( Pakistan vs United States of America) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇండియాను ముప్ప తిప్పలు పెట్టిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు, పాకిస్తాన్ ను ఓడించేందుకు కూడా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం మ్యాచ్ జరుగుతుండగా  పాకిస్తాన్ కు డేంజర్ బెల్స్ పంపించాడు అమెరికా ఆటగాడు మహమ్మద్ మొహ్సిన్ ( USA Player Mohammad Mohsin). ఇప్పటికే పాకిస్తాన్ ను ఓడించాం.. ఇప్పుడు మరోసారి వాళ్లను నేల నాకించేస్తాం అంటూ హెచ్చరించాడు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

ఇది వ‌ర‌కే పాకిస్తాన్ ను ఓడించాం, మ‌రోసారి నేల నాకించేస్తాం

Advertisement

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య 12వ మ్యాచ్ ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు జరగనుంది. కొలంబోలో ఉన్న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం జరగనున్న నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు మహమ్మద్ మొహ్సిన్ ( USA Player Mohammad Mohsin) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా జట్టులో ఉన్న మహమ్మద్ మొహ్సిన్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తామని వెల్లడించారు.

గతంలో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించిన చరిత్ర తమ జట్టుకు ఉందని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో కచ్చితంగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. గతంలో తమ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి, ఒత్తిడి ఆ జట్టు పైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా పాకిస్తాన్ జట్టును నేల నాకించేస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా పై అద్భుత ప్రదర్శన కనబరిచామని.. ఇక ఇప్పుడు కొలంబోలో కూడా అదే ప్రదర్శన కొనసాగుతుందని వివరించారు. దీంతో అమెరికా ఆటగాడు మొహ్సిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే పాకిస్తాన్ జట్టును ఓడించడం గ్యారంటీ అంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

PAK VS USA probable XI

Advertisement

పాకిస్థాన్ ప్రాబబుల్ XI: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్

USA probable XI: ఆండ్రీస్ గౌస్ (Wk), సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్ (c), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, ఎహ్సాన్ ఆదిల్/అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×