Venkatesh Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 75% మ్యాచులు ఫినిష్ అయ్యాయి. ఇక నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కేకేఆర్ (Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన నేపథ్యంలో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో బెంగళూరు ఆటగాడు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) ప్రైవేట్ వీడియో వైరల్ గా మారింది. అతని పరువు తీసేలా ఈ వీడియోను క్యాప్చర్ చేశారు స్టేడియానికి సంబంధించిన కెమెరామెన్లు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కేకేఆర్ మధ్య బుధవారం కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సెంచరీ చేసి బెంగుళూరును గెలిపించాడు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత రాయల్ చాలెంజెస్ బెంగళూరు డకౌట్ లో ప్లేయర్లందరూ సంబరాలు చేసుకున్నారు. అయితే వికెట్ పడితే బ్యాటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నా వెంకటేష్ అయ్యర్, తాను పెట్టుకున్న గార్డ్ తీసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఆ గార్డ్ ప్యాంట్ లో నుంచి తొలగించేటప్పుడు స్టేడియానికి సంబంధించిన కెమెరామెన్ క్యాప్చర్ చేశాడు.
ఈ సందర్భంగా అతని ప్రైవేట్ పార్ట్స్ కెమెరాలో కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో స్టేడియానికి సంబంధించిన కెమెరామెన్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లేయర్లకు ఏ మాత్రం రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట్ వీడియోలు కూడా క్యాప్చర్ చేయడం అవసరమా ? ఇదెక్కడి దిక్కు మాలిన ఆలోచన అంటూ ఫైర్ అవుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొన్న జరిగిన మినీ వేలంలో కేకేఆర్ జట్టులో కొనసాగిన వెంకటేష్ అయ్యర్ ను బెంగళూరు కొనుగోలు చేసింది. అంతకుముందు 20 కోట్లకు పైగా డబ్బులు పలికిన వెంకటేష్ అయ్యర్ ను కేవలం ఏడు కోట్లకు బెంగళూరు సొంతం చేసుకుంది. అయితే బెంగళూరులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ ను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే వాడుకుంటున్నారు. అతనికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. డగౌట్ కే పరిమితం అవుతున్నాడు వెంకటేష్ అయ్యర్.
?igsh=MWIzcmZpYWQ4NDlyNw==