E-Paper

విరాట్ కోహ్లీ ఏ అమ్మాయిని వ‌ద‌ల‌డు, ప‌చ్చి కామాంధుడు, మాజీ ప్రియురాలు కామెంట్స్ !

విరాట్ కోహ్లీ ఏ అమ్మాయిని వ‌ద‌ల‌డు, ప‌చ్చి కామాంధుడు, మాజీ ప్రియురాలు కామెంట్స్ !

Virat Kohli’s ex-gf Izabelle:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అప్పట్లో అన్విత్ కౌర్ హాట్ ఫోటోకు లైక్ కొట్టిన విరాట్ కోహ్లీ, జర్మనీకి చెందిన మోడల్ లిజ్లాజ్ (LizLaz) ఫోటోకు కూడా తాజాగా లైక్ కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఈ మోడల్ లిజ్లాజ్ తో విరాట్ కోహ్లీకి రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనిపై అనుష్క శర్మ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదంపై విరాట్ కోహ్లీ మాజీ ప్రియురాలు ఇజాబెల్లె లైట్ ( izabelle leite ) సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తో తనకు బంధం తెగిపోయి 12 సంవత్సరాలయిపోయింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోపలా, బయట ఎవరిని వదలడు… అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని పరోక్షంగా ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ex ఇజాబెల్లె లైట్ చేసిన వ్యాఖ్యలు దుమారం జరుగుతున్నాయి.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

విరాట్ కోహ్లీ ఏ అమ్మాయిని వ‌ద‌ల‌డు, ప‌చ్చి కామాంధుడు

విరాట్ కోహ్లీ చుట్టూ ప్రస్తుతం లైక్స్‌ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన మోడల్ లిజ్లాజ్ (LizLaz) హాట్ ఫోటోకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టాడు. దీంతో విరాట్ కోహ్లీని ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. వీడు పచ్చి కామాంధుడు అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. అటు అనుష్క శర్మ కూడా ఈ విషయంలో విరాట్ కోహ్లీకి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్స్ ఫోటోలను కలిపి ఎలైట్ చాయిస్ అంటూ కొంతమంది మీమ్స్ క్రియేట్ చేశారు. అయితే ఇందులో ఇజాబెల్లె లైట్ ( izabelle leite ) కూడా ఉన్నారు. అయితే ఆమె ఫోటో కనిపించిన నేపథ్యంలో వెంటనే ఇజాబెల్లె లైట్ రియాక్ట్ అయ్యారు.

విరాట్ కోహ్లీతో బంధం తెగిపోయి 12 సంవత్సరాలు గడిచిపోయిందని వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో పాత జ్ఞాపకాలు ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారని మండిపడ్డారు. పాత విషయాలు మర్చిపోయి ముందుకు సాగాలి తప్ప.. ఇలా అందరినీ ఇబ్బంది పెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో విరాట్ కోహ్లీకి అమ్మాయిల పిచ్చి ఉండేదని కూడా ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా 2012 నుంచి 2014 వరకు విరాట్ కోహ్లీ, ఇజాబెల్లె లైట్ ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లీ.. పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

 

 

Related News

Usman Tariq: ధోని సాయం చేస్తే, CSK జ‌ట్టుకు ఆడ‌తా

23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

గిల్ కు కెప్టెన్సీ చేత‌కాదు, రాసి పెట్టుకోండి.. టీమిండియా ఒక్క మ్యాచ్ గెల‌వ‌దు !

Aqib Javeed: అల్లా మీద ఒట్టు…ఏషియ‌న్ గేమ్స్ లో టీమిండియాను క‌చ్చితంగా ఓడిస్తాం

Inzamam-ul-Haq : మా మ‌గాళ్ల వ‌ల్ల కాలేదు, మీరైనా టీమిండియాను చిత్తుగా ఓడించండి

Virender Sehwag: రాజ‌స్థాన్ ఓపెన‌ర్లుగా వైభ‌వ్, ఆశీర్వాద్ ల‌కు ఛాన్స్ ఇవ్వండి

అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

IPL Cheerleader: ఇండియా అంటేనే న‌ర‌కం..త‌ప్పుడు రిపోర్ట్ తో 5 రోజులు చుక్క‌లు చూపించారు !

×