E-Paper
Advertisement

బ‌రితెగించిన కోహ్లీ ఫ్యాన్స్, ట్రావిస్ హెడ్ భార్య‌పై ప‌చ్చిబూతులు..కేవ‌లం రూ.6000 అంటూ !

బ‌రితెగించిన కోహ్లీ ఫ్యాన్స్, ట్రావిస్ హెడ్ భార్య‌పై ప‌చ్చిబూతులు..కేవ‌లం రూ.6000 అంటూ !
Advertisement

Kohli Vs Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) మధ్య నిన్న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించినప్పటికీ… ఓ వివాదం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్‌ హెడ్ ( Travis Head), విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి గొడవ చేసుకుంది. ఈ క్రమంలోనే హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ విరాట్ కోహ్లీ ( Virat Kohli) మాత్రం పట్టించుకోలేదు. అతనిపై పీకలు దాకా కోపం ఉన్నట్లు ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ సంఘటన మాత్రం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అభిమానులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ ( Jessica Davis )ను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ కు వెళ్లి పచ్చి బూతులు తిరుగుతున్నారు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

బ‌రితెగించిన కోహ్లీ ఫ్యాన్స్, ట్రావిస్ హెడ్ భార్య‌పై ప‌చ్చిబూతులు

Advertisement

విరాట్ కోహ్లీ వర్సెస్ హెడ్ మధ్య గొడవ క్రమక్రమంగా పెరుగుతోంది. చిన్నదానికే ఓవరాక్షన్ చేసే విరాట్ కోహ్లీ అభిమానులు… ఇప్పుడు హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ ( Jessica Davis )పై పడిపోయారు. విరాట్ కోహ్లీ తో గొడవపడ్డందుకు గాను హెడ్ భార్య జెస్సికాను వేధిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ దాకా వెళ్లి పచ్చి బూతులు తిడుతున్నారు. భార్యాభర్తలు దిగిన ఫోటోల కింద కించపరుస్తూ కామెంట్లు చేస్తున్నారు. హెడ్ భార్య జెస్సికా ఇండియాకు వస్తే ఆమెను 6 వేలకు అమ్మేస్తామంటూ కారు పూతలు కూస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు.

ఆస్ట్రేలియాకు వచ్చి నీ భార్యను రే**ప్ చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకోసారి నీ ఫ్యామిలీ ఇండియాలో అడుగు పెట్టకుండా అవమానిస్తామని హెచ్చరిస్తున్నారు. విరాట్ కోహ్లీ జోలికి వస్తే ఎవడిని వదిలేది లేదంటూ మండిపడుతున్నారు. అయితే హెడ్ భార్య జెస్సికాపై విరాట్ కోహ్లీ అభిమానులు చేస్తున్న ట్రోలింగును సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మాత్రం ఖండిస్తున్నారు. దమ్ముంటే హెడ్ తో చూసుకోవాలి కానీ… ఆయన భార్య దాకా ఎందుకు వెళ్తున్నారని నిలదీస్తున్నారు. విరాట్ కోహ్లీ అభిమానులు చేతకాని దద్దమ్మలని సీరియస్ అవుతున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో హైదరాబాద్ ఖచ్చితంగా ఆడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. అప్పుడు విరాట్ కోహ్లీ అంటూ చూస్తామని స్పష్టం చేస్తున్నారు హైదరాబాద్ అభిమానులు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×