E-Paper
Advertisement

Virat Kohli Insults Gill: గిల్ ను అవ‌మానించిన విరాట్ కోహ్లీ.. షూ చూపిస్తూ ర్యాగింగ్

Virat Kohli Insults Gill: గిల్ ను అవ‌మానించిన విరాట్ కోహ్లీ.. షూ చూపిస్తూ ర్యాగింగ్
Advertisement

Virat Kohli Insults Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 20026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఈ మ్యాచ్ లో ఇరగదీశాడు. 44 బంతుల్లో 81 పరుగులతో దుమ్ము లేపాడు. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన పని హాట్ టాపిక్ అయింది. గిల్ ( Shubman Gill) బ్యాటింగ్ చేస్తుండగా, విరాట్ కోహ్లీ (Virat Kohli Insults Gill) దారుణంగా అవమానించాడు. తన షూ చూపించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇలా వ్యవహరించడం దారుణం అంటూ మండిపడుతున్నారు.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

గిల్ ను అవ‌మానించిన విరాట్ కోహ్లీ.. షూ చూపిస్తూ ర్యాగింగ్

Advertisement

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన బెంగుళూరు విక్టరీ అందుకుంది. అయితే గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగా.. ఈ మ్యాచ్ లో గిల్ 32 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే అతడు ఔట్ కాక ముందు విరాట్ కోహ్లీ చేసిన పని హాట్ టాపిక్ అయింది. బౌలర్ ఎండ్ వైపు గిల్ వచ్చిన క్రమంలో… నాగిని డాన్స్ తరహాలో స్టెప్పులు వేశాడు విరాట్ కోహ్లీ.

ఆ తర్వాత తన షూ చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే విరాట్ కోహ్లీ అంతలా చేసినా కూడా గిల్ మాత్రం సహనంగా ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో గిల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. RCB ఆటగాడు విరాట్ కోహ్లీ ఓవరాక్షన్ చేస్తున్నాడని.. తనకంటే అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్లను ఇలా ట్రోల్ చేయడం దారుణం అంటూ మండిపడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గిల్ తో ఫన్నీగా విరాట్ కోహ్లీ ఆడుకున్నాడని.. ఇందులో ఎలాంటి సీరియస్ నేషన్ లేదని కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 205 పరుగులు సాధించింది గుజరాత్. ఆ లక్ష్యాన్ని 18.5 లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫినిష్ చేసింది.

Advertisement

 

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×