E-Paper
Advertisement

Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా
Advertisement

Virat Kohli:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ మూడవ వన్డే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 50 ఓవర్లు వాడిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది. ఇక 337 పరుగుల లక్ష్యాన్ని చేదిస్తే, టీమిండియా టైటిల్ కైవసం చేసుకుంటుంది. లేకపోతే వన్డే సిరీస్ న్యూజిలాండ్ చేతిలోకి వెళ్లనుంది. అయితే ఈ మూడవ వన్డే నేపథ్యంలో గ్రౌండ్లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. బంతిని కాలితో తన్నడం, అదే సమయంలో సెంచరీ వీరుడు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ మెడ పట్టుకొని బయటకు నెట్టేసాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli). దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

డారిల్ మిచెల్ మెడ పట్టుకొని బయటకు నెట్టేసిన కోహ్లీ

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ ఇండోర్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 137 పరుగులతో దుమ్ము లేపాడు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ( Daryl Mitchell). మొన్న రెండవ వన్డేలో సెంచరీ చేసి మెరిసిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్, ఇవాళ కూడా సెంచరీ తో అదరగొట్టాడు. అయితే 137 పరుగులు చేసిన అనంతరం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఈ తరుణంలోనే పెవిలియన్ కు వెళ్తున్న డారిల్ మిచెల్ మెడ పట్టుకొని బయటకు నెట్టేసాడు విరాట్ కోహ్లీ. అయితే కోపంగా ఈ పని చేయలేదు కానీ.. ముందుగా న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ చేసిన సెంచరీని అప్రిషియేట్ చేస్తూ.. ఆ తర్వాత బయటకు నెట్టేశాడు. విరాట్ కోహ్లీ ప్రవర్తన చూసి డారిల్ మిచెల్ సీరియస్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు విరాట్ కోహ్లీని లైట్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన కూడా వైరల్ గా మారింది.

బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

ఇక అంతకుముందు ఫీలింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ వద్దకు బంతి వెళ్ళింది. ఆ బంతిని తన చేతులతో ఆపే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సైంది. అలా మూడుసార్లు జరగడంతో కోపానికి గురయ్యాడు విరాట్ కోహ్లీ. అనంతరం ఆ బంతిని గట్టిగా తన్నేసాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే గ్రౌండ్లో ఇలా ప్రవర్తిస్తే ఐసీసీ యాక్షన్ తీసుకునే ప్రమాదం పొంచి ఉంది. మరి విరాట్ కోహ్లీ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

 

?igsh=ZDV1ODVpZjU3ZTV6

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×