E-Paper
Advertisement

కోహ్లీకి ఇంత‌ బ‌లుపెందుకు? ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా అవ‌మానం, RCB ఫ్యాన్స్ తిరుగుబాటు

కోహ్లీకి ఇంత‌ బ‌లుపెందుకు? ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా అవ‌మానం, RCB ఫ్యాన్స్ తిరుగుబాటు
Advertisement

Virat Kohli vs Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 55 పరుగుల తేడాతో బెంగుళూరు ను చిత్తు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్… ఎప్పటిలాగే మూడో స్థానానికి పరిమితం అయింది. బెంగళూరు పైన విజయం సాధించిన సుఖం హైదరాబాద్ కు దక్కలేదు. వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ రజత్ పటిదార్ చివరలో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో హైదరాబాదుకు నిరాశ ఎదురయింది. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ట్రావిస్ హెడ్ కు (Travis Head) షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ ప్లేయర్లంద‌రికీ షేక్ హ్యాండ్ ( kohli hand shake Head) ఇచ్చిన కోహ్లీ (Virat Kohli )… హెడ్ కు మాత్రం నిరాకరించాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులే సీరియస్ అవుతున్నారు. ఇంత ఈగో పనికిరాదని విరాట్ కోహ్లీనే ఉద్దేశించి, బెంగళూరు ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా నిన్న మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య చిన్నపాటి గొడవ మైదానంలో చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో… హెడ్ ను ఉద్దేశించి స్లెడ్జింగ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. దమ్ముంటే నువ్వు బౌలింగ్ చేసి నన్ను ఔట్ చెయ్ అంటూ విరాట్ కోహ్లీ ముందుగా గెలికినట్టు చెబుతున్నారు. దీంతో హెడ్ కూడా సీరియస్ అయినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత మైదానంలోనే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు.

ఇక స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ గెలిచిన తర్వాత… షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ట్రావిస్ హెడ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఈగో చూపించిన విరాట్ కోహ్లీ.. హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అందరి ముందు హెడ్ పరువు తీశాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ అవమానం జరగగానే, సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు హెడ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే కోహ్లీ ఆడ‌టం లేద‌ని అత‌ని అభిమానులే సీరియస్ అవుతున్నారు. హెడ్ లాంటి అంతర్జాతీయ ప్లేయర్ కు షేక్ హ్యాండ్ ఇస్తే ఎం నొప్పి? ఇంత ఈగో పనికిరాదని వార్నింగ్ ఇస్తున్నారు కోహ్లీ అభిమానులు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×