E-Paper

ఇస్లాం మతంలోకి రావాల‌ని డేవిడ్ వార్న‌ర్ పై పాకిస్తాన్ ఒత్తిడి..!

ఇస్లాం మతంలోకి రావాల‌ని డేవిడ్ వార్న‌ర్ పై పాకిస్తాన్ ఒత్తిడి..!
Advertisement

Rizwan pressuring Warner:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్  ( Pakistan Super League 2026 Tournament ) చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ప్రేక్షకులు లేనప్పటికీ మంచి వ్యూయర్షిప్ మాత్రం ఈ టోర్నమెంట్ దక్కించుకుంటుంది. అయితే లేటెస్ట్ గా ఈ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా ఆస్ట్రేలియా వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్, అరెస్టయ్యాడు. పీకల దాకా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ( Drunk  and drive) దొరికి బొక్కలో పడ్డాడు. అయితే ఈ సంఘటనపై తాజాగా ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చినట్లు వార్త వైరల్ అవుతోంది. ఇస్లాం మతంలోకి మారాలని డేవిడ్ వార్నర్ ను (David Warner ) పాకిస్తాన్ క్రికెటర్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారట. ఈ క్రమంలోనే ఆ టార్చర్ తట్టుకోలేక పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా ఆస్ట్రేలియా వెళ్లాడట డేవిడ్ వార్నర్. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, జోరుగా ప్రచారమైతే సాగుతోంది.

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

ఇస్లాం మతంలోకి రావాలని డేవిడ్ వార్నర్ పై ఒత్తిడి

Advertisement

ఆస్ట్రేలియా క్రికెటర్, క్రైస్తవ మతస్థుడు డేవిడ్ వార్నర్ కు పాకిస్తాన్ లో నరకం చూపిస్తున్నారట. కరాచీ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ ను ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ) తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇస్లాం మతంలోకి మారితే లైఫ్ బాగుంటుందని.. ఎప్పటికీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడవచ్చు అని ఆఫర్లు కూడా ఇచ్చాడట రిజ్వాన్.

అయితే ఈ టార్చర్ భరించ లేక, వారం రోజుల కిందట పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్ ఉన్నఫ‌లంగా పారిపోయినట్లు చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియా వెళ్లిన డేవిడ్ వార్నర్ దురదృష్టవశాత్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్టు అయ్యాడు. అయితే ఒక రోజు పాటు జైల్లో చిప్పకూడు తిన్న డేవిడ్ వార్నర్, మళ్లీ బయటకు వచ్చాడు. వాస్తవంగా వ్యక్తిగత కారణాలు, ఫ్యామిలీతో గడిపేందుకు గాను ఏడు రోజుల పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు (  ( Pakistan Super League 2026 Tournament ) ) లీవ్ తీసుకుంటున్న‌ట్లు ముందుకు స‌మాచారం ఇచ్చాడు డేవిడ్ వార్న‌ర్. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా ( Australia) వెళ్ళాడు. కానీ అసలు విషయం మాత్రం ఇస్లాం  ( Islam) మత కన్వర్షన్ ఒత్తిళ్లు అని ఇప్పుడు ప్రచారం జోరు అందుకుంది. అయితే డేవిడ్ వార్నర్ ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వచ్చిన వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఖండించింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది.

Advertisement

Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్‌, ర‌హానే ఇద్ద‌రూ నాటౌటే !

 

 

Related News

మైదానంలో కాల‌ర్ ప‌ట్టుకున్నాడు…బ‌య‌ట కాళ్లు మొక్కాడు, వీడు మామూలోడు కాదురా

ఇది మీ ఐపీఎల్ కాదమ్మా..ఎక్కువ చేస్తే లంక‌లోనే పాత‌రేస్తారు, వైభ‌వ్ కు త‌న్వీర్ వార్నింగ్

ఇంత బ‌లుపా? వెంట‌నే వైభ‌వ్ పై బ్యాన్ వేయండి, అప్పుడే పొగ‌రు త‌గ్గుంది

ఇండియాతో మ్యాచ్ అంటే, అర్థ‌రాత్రి కూడా పాక్ ప్లేయ‌ర్లు ఉలిక్కిప‌డేలా చేయాలి

Virender Sehwag: రాసి పెట్టుకోండి..మా ఆడాళ్ల‌తో పాకిస్తాన్ పురుషుల జట్టును ఓడిస్తాం

పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

Irfan Pathan: ఎయిర్ బేస్ ల లాగానే పాకిస్తాన్‌ వికెట్లు కూప్ప‌కూలాయి

Shahid Afridi: స్మృతి, రీచా ఘోష్ బ్యాట్ల‌ల్లో చిప్స్..అందుకే పాక్ ఓడిపోయింది

×