BigTV English

Watch Video : ఇలాంటి చెత్త ఫీల్డింగ్ కూడా ఉంటుందా.. పాకిస్తాన్ కంటే దారుణం

Watch Video : ఇలాంటి చెత్త ఫీల్డింగ్ కూడా ఉంటుందా.. పాకిస్తాన్ కంటే దారుణం

 Watch Video :  సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏ సంఘటన చోటు చేసుకుంటుందో ఊహించడం పెద్ద కష్టం అనే చెప్పాలి. కొందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. మరికొందరూ 1, 2 బంతుల్లోనే ఔట్ అవుతారు. మరికొందరూ బౌలింగ్ రాణిస్తే.. ఇంకొందరూ ఫీల్డింగ్ లో, కీపింగ్ లో స్టంప్స్ చేయడంలో వికెట్లు తీయడంలో ఇలా ఒక్కొక్కరూ  ఒక్కో రకంగా ఫేమస్ అవుతుంటారు. కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం. అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్  ఆటగాడు అజహర్ అలీ ఫన్నీగా ఔట్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో కంటే కూడా దారుణంగా మరో వీడియో ఉండటం విశేషం. ముఖ్యంగా దీనిని చూసి నెటిజన్లు ఇలాంటి చెత్త ఫీల్డింగ్ కూడా ఉంటుందా..? అంటూ కామెంట్స్ చేయడం విశేషం.


Also Read : Sai Sudharsan : అరంగేట్ర మ్యాచ్ లోనే డకౌట్.. ఇంగ్లాండ్ పై టెస్ట్ లో టీమిండియా పరిస్థితి ఏంటి.. స్కోర్ వివరాలు ఇవే

గతంలో అజహర్ అలమీ ఫన్నీ ఔట్ చూసి పాకిస్తాన్ కే ఇలాంటి ఔట్ లు సాధ్యం అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి చెత్త ఫీల్డింగ్ కూడా ఉంటుందా..? అంటున్నారు. పాకిస్తాన్ ఫన్నీ కంటే కూడా దారుణంగా ఉండటం విశేషం. బౌలర్ బంతిని వేయగా.. బ్యాట్స్ మెన్ దానిని బాదాడు. అయితే అటు సైడ్ ఉన్నటువంటి మరో బ్యాటర్ రన్ కోసం పరుగెత్తగా.. బ్యాటర్ మాత్రం పరుగెత్తలేదు. ఇక దీంతో ఫీల్డర్ బంతిని బౌలర్ వైపు విసిరాడు. బౌలర్ బంతిని అందుకొని వికెట్లకు కొట్టాల్సిన ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. చాలా దగ్గర ఉండి కూడా బంతిని వికెట్లకు తాకేలా కొట్టకుండా మిస్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పాకిస్తాన్ బ్యాటర్ అజహర్ అలీ కూడా ఇలా.. ఫన్నీ రనౌట్ అయ్యాడు.


Also Read : Andrew Symonds : సైమాండ్స్ కు చేత కాలేదు.. బుడ్డోడికి ఫీల్డింగ్ ఇచ్చాడు

క్రికెట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అస్సలు ఇలాంటి రన్ ఔట్ ఎవరు అయినా అవుతారా..? బంతి ఎక్కడ ఉంది.. అసలు బంతిని కూడా చూడకుండా క్రికెట్ ఆడుతున్నారా..? లేక కబుర్లు చెప్పుకుంటున్నారా..? అని కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు మరే ఇతర క్రికేటర్ రనౌట్ అవ్వని తరహాలో ఔట్ అయ్యాడు. గతంలో జరిగిన మ్యాచ్ లో పీటర్ సిడేల్ బౌలింగ్ చేసిన 53వ ఓవర్ లో మూడో బంతికి ఆఫ్ సైడ్ థర్డ్ మ్యాన్ దిశగా అజర్ అలీ షాట్ కొట్టాడు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా ఫీల్డర్ లేకపోవడంతో బంతి బౌండరీ దాటడం ఖాయమనుకున్నారు.  బౌండరీ లైన్ కి ముందే ఆగిపోవడాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్.. ఫీల్డర్ గా స్టార్క్ విసిరిన బంతిని వెంటనే అందుకున్న టిమ్ పెయిన్ బెయిల్స్ కొట్టాడు. ఈ సందర్భంలో అజర్ అలీ, నాన్ స్ట్రైక్ బ్యాట్స్ మెన్లు మధ్యలోనే ముచ్చట్లు పెట్టడం గమనార్హం.

Related News

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

Big Stories

×