E-Paper
Advertisement

Robin Minz: ముంబై కొంప‌ముంచుతోన్న‌ జార్ఖండ్ క్రిస్ గేల్..ఇంత‌కు ఎవ‌రీ రాబిన్ మింజ్‌

Robin Minz: ముంబై కొంప‌ముంచుతోన్న‌ జార్ఖండ్ క్రిస్ గేల్..ఇంత‌కు ఎవ‌రీ రాబిన్ మింజ్‌
Advertisement

Robin Minz: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, నాలుగో స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఇలాంటి క్రమంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ (Kolkata Knight Riders vs Mumbai Indians) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన కేకేఆర్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టులో జార్ఖండ్ క్రిస్ గేల్ గా( Jharkhand Chris Gayle ) పేరు గాంచిన రాబిన్ మింజ్ పై ( Robin Minz) దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. వీడిని అసలు ఎందుకు తీసుకున్నారు? ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొంప ముంచేది వీడు ఒక్కడు మాత్రమేనంటూ దారుణంగా ఆడుకుంటున్నారు. కోట్లల్లో బిజినెస్ చేస్తున్న ముఖేష్ అంబానీ ఎలా ఈ రాబిన్ మింజ్ ను తీసుకునేటప్పుడు బోల్తాపడ్డాడని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

ముంబై కొంప‌ముంచుతోన్న‌ జార్ఖండ్ క్రిస్ గేల్

Advertisement

ముంబై ఇండియన్స్ జట్టులో ఝార్ఖండ్ క్రిస్ గేల్ గా రాబిన్ మింజ్ కు మంచి పేరుంది. అయితే ఇతనికి తుది జట్టులో ఇప్పటివరకు సరిగ్గా అవకాశం రాలేదు కానీ, సబ్స్టిట్యూట్ ( Substitute) ఫీల్డర్ గా మాత్రం గ్రౌండ్ లో మెరిశాడు. కానీ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఒక్క క్యాచ్ కూడా సరిగ్గా పట్టలేదు. అన్ని మిస్ ఫీల్డ్ లే కనిపిస్తాయి. నిన్న కేకేఆర్ ఆటగాడు పావెల్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్… ఈ రాబిన్ మింజ్ వల్లే మిస్ చేశాడు దీపక్ చాహర్ (deepak Chahar). ఇద్దరు క్యాచ్ కోసం వెళ్లిన నేపథ్యంలో మిస్ అండర్ స్టాండింగ్ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన క్యాచ్ మిస్సై… ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది. దీంతో రాబిన్ మింజ్ పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు.

ఇంతకు ఎవరి ఆదివాసి గిరిజన బిడ్డ రాబిన్ మింజ్?

జార్ఖండ్ లో పుట్టి పెరిగిన రాబిన్ మింజ్, పక్క వికెట్ కీపర్. మహేంద్ర సింగ్ ధోనిని చూస్తూ పెరిగిన రాబిన్, వికెట్ కీపర్ గా ఎదిగాడు. అంతేకాదు మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొట్టగల సత్తా ఉన్న ఆటగాడు. ఈ నేపథ్యంలోనే ఈ 24 ఏళ్ల రాబిన్ మింజ్ ను ఝార్ఖండ్ క్రిస్ గేల్ అని కూడా పిలుస్తారు. రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి… ఐపీఎల్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించిన రాబిన్ మింజ్, హార్దిక్ పాండ్యాతో పాటే ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడు. ఇతన్ని 65 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఝార్ఖండ్ క్రిస్ గేల్ అని మొదట పేరు వచ్చిన నేపథ్యంలో… తప్పులో కాలేసిన గుజరాత్ టైటాన్స్ 3.60 కోట్లు పెట్టింది. ఆ తర్వాత వర్త్ కాదని తెలిసి, తెలివిగా ముంబై ఇండియన్స్ కు అప్పగించేసింది. కాగా ఇప్పటివరకు ఐపీఎల్ లో నాలుగు మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు రాబిన్ మింజ్. ఈ క్రమంలో 60 స్ట్రైక్ రేటు తో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.

Advertisement

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×