E-Paper
Advertisement

Lauren Bell-RCB: లారెన్ బెల్, జోష్ హెజిల్ వుడ్ ఇద్ద‌రూ ల‌వ‌ర్సా..ఆర్సీబీ జ‌ట్టులో కొత్త ప్రేమ క‌థ ?

Lauren Bell-RCB: లారెన్ బెల్, జోష్ హెజిల్ వుడ్ ఇద్ద‌రూ ల‌వ‌ర్సా..ఆర్సీబీ జ‌ట్టులో కొత్త ప్రేమ క‌థ ?

Lauren Bell-RCB:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 )  నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru Women) మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians Women vs Royal Challengers Bengaluru Women)  మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో స్మృతి మందాన టీం మూడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో బెంగళూరు జట్టుకు చెందిన లారెన్ బెల్ ( Lauren Bell) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె అందంతో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

అద్భుతమైన బౌలింగ్ తో రెచ్చిపోయిన లారెన్ బెల్ ( Lauren Bell)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్త బౌలర్ లారెన్ బెల్ ( Lauren Bell) నిన్నటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించారు. తన కోటా నాలుగు ఓవర్లలో మొత్తం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా తీయడం జరిగింది. ఇందులో ఒక మేడిన్ ఓవర్ కూడా ఉంది. అంతేకాదు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో మొదటి ఓవర్ వేసిన లారెన్ బెల్ ( Lauren Bell) మేడిన్ చేసింది. ఆ తర్వాత రెండవ ఓవర్ వేసిన ఆమె ఒకే ఒక పరుగు ఇచ్చింది. మూడవ ఓవర్ లో కేవలం 6 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. ఇక తన చిట్ట చివరి ఓవర్ లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె ఫోటోలు అలాగే ప్రదర్శన వైరల్ గా మారింది.

జోష్ హెజిల్ వుడ్ లవర్ అంటూ లారెన్ బెల్ పై స్క్రోలింగ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టులో ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హెజిల్ వుడ్ ( Josh Hazlewood ) స్టార్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. అతని వల్లే గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ అయిందని చెప్పవచ్చు. ఈసారి బెంగళూరు తరఫున ఆడుతున్న లారెన్ బెల్ మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో అదరగొడుతోంది. జోష్ హెజిల్ వుడ్, లారెన్ బెల్ ఇద్దరు ఒకే తరహాలో బౌలింగ్ చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును గెలిపిస్తున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉందని కొంతమంది వ్యంగ్యంగా ప్రచారం చేస్తున్నారు. కానీ లారెన్ బెల్ ఇంగ్లీష్ క్రికెటర్ కాగా జోష్ హెజిల్ వుడ్ మాత్రం ఆస్ట్రేలియా వాడు. వీళ్ళిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు.

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×