E-Paper
Advertisement

Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?
Advertisement

Tilak Varma Surgery:  టీమిండియా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. విజయ్ హజారే టోర్నమెంట్ లో ఆడుతున్న తిలక్ వర్మకు రెండు రోజుల కిందట తీవ్రమైన కడుపునొప్పి చోటుచేసుకుందట. దీంతో రాజ్ కోట్ గోకుల్ ఆసుపత్రిలో తిలక్ వర్మకు వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, సర్జరీ చేశారట. వృషణాలకు సంబంధించిన సమస్య కావడంతో అత్యవసర సర్జరీ చేసినట్లు బిసిసిఐ కూడా వెల్లడించింది. ప్రస్తుతం తిలక్ వర్మ ఆరోగ్యం బాగానే ఉంది. ఇవాళ ఉదయమే రాజ్కోట్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు తిలక్ వర్మ. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఘోర అవమానం ఎదురయింది. ఆయనకు సర్జరీ అయిన నేపథ్యంలో అసభ్యకరమైన ఫోటోలు వైరల్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు.

Also Read: Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్

తిలక్ వర్మ కు ఘోర అవమానం.. ఆ ఫోటోలు పెట్టి మరి

Advertisement

తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వృషణాలకు సంబంధించిన సర్జరీ జరిగింది. మొన్న సర్జరీ జరగడంతో నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వెంటనే హైదరాబాద్ బయలుదేరాడు తిలక్ వర్మ. ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మకు ఊహించని పరిణామం ఎదురైంది. అతనికి సర్జరీ కావడంతో అసభ్యకరమైన ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. అతని ప్రైవేట్ పార్ట్ పైన మార్కింగ్ పెట్టి మరి రచ్చ చేస్తున్నారు. అతనికి ఆ భాగంలో ఆపరేషన్ అయినట్లు చెప్పే ప్రయత్నంలో భాగంగా, అసభ్యకరమైన ఫోటోలు వైరల్ చేసి రచ్చ చేస్తున్నారు. ఈ ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన తిలక్ వర్మ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కొంచమైనా మీకు బుద్ధి ఉందా రా ? సర్జరీ అయిన వ్యక్తికి సంబంధించిన ఫోటోలను ఇలా వైరల్ చేస్తున్నారు ఏంటి ? అని నిప్పులు జరుగుతున్నారు. వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేయాలని కూడా కోరుతున్నారు. దీంతో ఈ ఇష్యూ వివాదంగా మారింది.

మూడు టి20ల నుంచి తిలక్ అవుట్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 21వ తేదీ నుంచి 5 t20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో సెలెక్ట్ అయిన తిలక్ వర్మకు తాజాగా సర్జరీ జరిగింది. ఈ సర్జరీ అయిన నేపథ్యంలో మొదటి మూడు టి20 లకు తిలక్ వర్మ దూరం కాబోతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటన చేసింది. ఇక మిగిలిన టి20 లకు అతడు అందుబాటులో ఉంటాడని చెప్పే ప్రయత్నం చేసింది బీసీసీఐ. అప్పటికి అతడు రికవరీ కాకపోతే మరో ప్లేయర్ ను సెలెక్ట్ చేస్తారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు కూడా కొత్త ప్లేయర్ వస్తాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం రానుందట.

Advertisement

Also Read: Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ

 

Related News

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

Big Stories

Advertisement
×