BigTV English

WWE Ric Flair: 76 ఏళ్ల వయసులో ఇద్దరు లేడీలతో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు

WWE Ric Flair: 76 ఏళ్ల వయసులో ఇద్దరు లేడీలతో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు

WWE Ric Flair : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎంతోమంది సూపర్ స్టార్లు… వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో మల్లయోధుడు.. రిక్ ఫ్లయర్ ఒకరు. ఈ మల్ల యోధుడు రిక్ ఫ్లెయిర్… మామూలోడు కాదు. రెజ్లింగ్ పోటీలు పెడితే.. ఎంతో చాకచక్యంగా మ్యాచ్ గెలిచేవాడు. ఉన్నది 4 ఫీట్లయినా… రంగంలోకి దిగాడు అంటే మ్యాచ్ గెలవాల్సిందే. అలా ఉంటుంది మనోడి సంగతి. అయితే 76 సంవత్సరాల వయసులో… ఇద్దరూ బికినీ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఈ మల్ల యోధుడు రిక్ ఫ్లెయిర్ ( WWE Ric Flair ). దీనికి సంబంధించిన ఫోటో స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.


Also Read:  Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

76 ఏళ్ల వయసులో ఇద్దరితో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు రిక్ ఫ్లెయిర్


డబ్ల్యూ డబ్ల్యూ ఈ సూపర్ స్టార్ రిక్ ఫ్లెయిర్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 76 సంవత్సరాలు ఉన్న ఈ మల్ల యోధుడు రిక్ ఫ్లెయిర్.. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్ల్యూ డబ్ల్యూ ఈ హాల్ అఫ్ ఫేమ్ గా అత్యున్నత స్థానానికి ఎదిగిన ఈ రిక్ ఫ్లెయిర్… అప్పుడప్పుడు Raw, స్మాక్ డౌన్ , లేదా డబ్ల్యు డబ్ల్యు ఈ స్పెషల్ ఈవెంట్స్ కు వస్తూ ఉంటాడు. అయితే అలాంటి ఈ మల్ల యోధుడు రిక్ ఫ్లెయిర్… ఇద్దరు అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయాడు.

రెజ్లింగ్ లో ఉన్నప్పుడే అమ్మాయిలతో ఒక ఆట ఆడుకున్న ఈ 76 సంవత్సరాల మల్ల యోధుడు రిక్ ఫ్లెయిర్… తాజాగా తన బెడ్ రూమ్ ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరు బికినీ అమ్మాయిలను… రూమ్ కు తెచ్చుకున్న రిక్ ఫ్లెయిర్… వాళ్లతో ఎంజాయ్ చేశాడు. అనంతరం… ఆ ఇద్దరూ లేడీల మధ్యలో కూర్చొని.. ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడైనా చేశారా? అంటూ తన అభిమానులకు ఆ హాట్ ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో ఇద్దరు అమ్మాయిల మధ్య పడుకొని.. టీ తాగుతూ టిఫిన్ చేశాడు. అదే సమయంలో పేపర్ కూడా చదువుతూ ఎంజాయ్ చేశాడు. అటు ఇద్దరమ్మాయిలు మాత్రం… తమ ముఖం చూపించకుండా బెడ్ పైన పడుకున్నారు. ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజెన్స్.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట…రిక్ ఫ్లెయిర్ స్నేహితుడు… ట్రిపుల్ హెచ్ కూడా తన భార్యతో మెరిసిన సంగతి తెలిసిందే. త్రిపుల్ హెచ్ ( HHH ) అలాగే అతని భార్య మిస్టర్ మిక్ మెన్ ఇద్దరూ హాట్ ఫోటోలతో రెచ్చిపోయారు. ట్రిపుల్ హెచ్ భార్య అయితే బికినీలో కనిపించింది.

Also Read: Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!

 

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ‌ ఇంట పెళ్లి సంద‌డి..తీన్మార్ స్టెప్పులేసిన యువ‌రాజ్‌

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Big Stories

×