BigTV English
Strange Things: కారు నుంచి బూడిద వరకు.. పరిశోధకులు అంతరిక్షంలో వదిలిన 6 వింత వస్తువులు!

Strange Things: కారు నుంచి బూడిద వరకు.. పరిశోధకులు అంతరిక్షంలో వదిలిన 6 వింత వస్తువులు!

Space Exploration: మానవుల పరిధి భూమికి మించి విస్తరిస్తోంది. పరిశోధకులు భూ కక్ష్యలో ఎన్నో ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. చంద్రుడి మీదికి అంతరిక్ష నౌకలను పంపించారు. మార్స్ మీదికి మిషన్లను పంపించారు. అంతరిక్ష కేంద్రాలను నిర్మిస్తున్నారు. దశాబ్దాల అన్వేషణలో, వ్యోమగాములు, అంతరిక్ష సంస్థలు రోజువారీ ఉపకరణాలు, వ్యక్తిగత జ్ఞాపకాలతో పాటు పలు వస్తువులను అంతరిక్షంలోకి పంపారు. ఉద్దేశపూర్వకంగా వాటిని అక్కడ ఉంచారు. ఇంతకీ ఆ వస్తువులు ఏవి? ఎందుకు వదిలేశారు? అనేది ఇప్పుడు తెలసుకుందాం.. ⦿ జీన్ రాడెన్‌బెర్రీ […]

Big Stories

×