BigTV English
Tech News: ఇంటర్నెట్ లేకుండానే వినోదం..దేశంలో D2M టెక్నాలజీతో చౌకైన స్మార్ట్‌ఫోన్‌

Tech News: ఇంటర్నెట్ లేకుండానే వినోదం..దేశంలో D2M టెక్నాలజీతో చౌకైన స్మార్ట్‌ఫోన్‌

Tech News: ప్రస్తుతం ఇంటర్నెట్ లేకుంటే వీడియోలు, వినోదం అస్వాదించడం కష్టమని చెప్పవచ్చు. కానీ కొత్తగా వస్తున్న టెక్నాలజీ ద్వారా వినియోగదారులు Wi-Fi, మొబైల్ డేటా కనెక్షన్ లేకుండానే OTT కంటెంట్, లైవ్ టీవీ, వీడియో, ఆడియోలను ఆస్వాదించవచ్చు. అవును మీరు చదివింది నిజమే. మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక పెద్ద రివల్యూషన్‌గా మారబోతుంది. ప్రయాణాల్లో, రిమోట్ ఏరియాల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించేందుకు ఇది దోహదపడుతోంది. వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చివేసేలా […]

Big Stories

×