E-Paper
Advertisement
Amaravati: 18న అమరావతికి బిల్‌గేట్స్ రాక.. 19న ఏఐ యూనివర్సిటీ ఓపెన్, ఆ తర్వాత గూగుల్ వంతు

Amaravati: 18న అమరావతికి బిల్‌గేట్స్ రాక.. 19న ఏఐ యూనివర్సిటీ ఓపెన్, ఆ తర్వాత గూగుల్ వంతు

Amaravati: ఏపీ రాజధానికి అమరావతికి టెక్ దిగ్గజాల రాక క్రమంగా మొదలుకానుంది. గడిచిన రెండేళ్లు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన చంద్రబాబు,  రాజధానికి ప్రపంచంలోని టెక్ దిగ్గజాలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరి 18న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమరావతికి రానున్నారు. ఆ మరుసటి రోజు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఓపెన్ కానుంది. రెండురోజుల గ్యాప్‌లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌కి పునాది రాయి పడనుంది. ఏపీ రాజధాని అమరావతికి టెక్ దిగ్గజాల రాక ఏపీ రాజధాని అమరావతికి […]

Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ

Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ

Davos-2026:  దావోస్ వేదికగా భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించేందుకు చంద్రబాబు టీమ్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాదు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ గురించి చర్చ జరిగింది. దావోస్ బిజీగా సీఎం చంద్రబాబు, పలు పారిశ్రామిక‌వేత్తలతో భేటీ ఏపీకి కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా టెక్నాలజీ, విద్యపరంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టారు […]

Amaravati: దేశంలో ఏఐ వర్సిటీ అమరావతిలో.. ఆ సంస్థతో ఒప్పందం

Amaravati: దేశంలో ఏఐ వర్సిటీ అమరావతిలో.. ఆ సంస్థతో ఒప్పందం

Amaravati: దేశంలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చాలా రాష్ట్రాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏపీ, మహరాష్ట్రలు సంబంధిత టెక్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో తొలుత ఏఐ యూనివర్సిటీ వస్తుందనేది చర్చించుకుంటోంది యువత. దీనివల్ల వేగంగా ఉద్యోగాలు వస్తాయని గంపెడాశ పెట్టుకున్నారు. ట్రెండ్‌ను అందుకుంటే రాష్ట్రాలు సైతం ముందుకెళ్తాయి. లేకుంటే వెనుకబడిపోయినట్టే. ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని నెల కొల్పాలని […]

Big Stories

×