BigTV English
Indiramma Houses: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఇందిరమ్మ ఇళ్లు గురించి

Indiramma Houses: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఇందిరమ్మ ఇళ్లు గురించి

Indiramma Houses: ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఫోకస్ చేసింది రేవంత్ సర్కార్. పథకాలకు లబ్దిదారుల ఎంపిక పూర్తికావడంతో ఆ వైపు దృష్టి పెట్టింది. తొలుత ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక స‌ర‌ఫ‌రాపై దృష్టి పెట్టింది. న‌లుగురు ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ నియమించింది. దీనిపై వారంలోగా నివేదిక స‌మ‌ర్పించాలని ఆ కమిటీని ఆదేశించింది. స‌చివాల‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్య‌లో ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించ‌నున్నారు. ల‌బ్ధిదారుల‌కు ఇసుక ఏ విధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై […]

Big Stories

×