BigTV English
Apple Manufacturing India: ఇండియాలో మరోచోట ఐఫోన్ల తయారీ..స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు

Apple Manufacturing India: ఇండియాలో మరోచోట ఐఫోన్ల తయారీ..స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు

Foxconn Apple Manufacturing India: ఐఫోన్లకు సంబంధించి తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కీలక వార్త వచ్చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు కొత్త దిశను చూపించనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఐఫోన్‌లను తయారు చేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ యూనిట్ ఏర్పాటును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఫాక్స్‌కాన్ సంస్థ కలిసి పనిచేయనున్నాయి. చర్చల దశ ఫాక్స్‌కాన్, ఏప్రిల్ […]

Big Stories

×