BigTV English
Hyd Iconic Desert: ఆస్టేలియా షోలో హైదరాబాదీ వంటకం.. సెలబ్రిటీ చెఫ్ సారా టోడ్ ఫిదా, ఇది చదివితే నోట్లో నీళ్లు ఊరతాయ్!

Hyd Iconic Desert: ఆస్టేలియా షోలో హైదరాబాదీ వంటకం.. సెలబ్రిటీ చెఫ్ సారా టోడ్ ఫిదా, ఇది చదివితే నోట్లో నీళ్లు ఊరతాయ్!

హైదరాబాద్ ఫుడ్స్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ప్రముఖ చెఫ్‌లు, సెలబ్రిటీలు, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఐకానిక్ హైదరాబాద్ బిర్యానీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలి మరిన్ని హైదరాబాదీ ఫుడ్స్.. ఫుడ్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  తాజాగా అప్రికాట్ డిలైట్(కుబానీ కా మీఠా) బాగా పాపులర్ అవుతోంది. ఈ డెజర్ట్ హైదరాబాదీ వేడుకల్లో ప్రత్యేకంగా అందిస్తారు.  ఇప్పుడు, ఈ డెజర్ట్ సెలబ్రిటీ చెఫ్ సారా టాడ్ కారణంగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది.  ఆస్ట్రేలియా షోలో […]

Big Stories

×