BigTV English
Baby Born Twice: రెండుసార్లు పుట్టిన ఒకే బిడ్డ.. ఆధునిక వైద్యశాస్త్రంలో అద్భుతం!

Baby Born Twice: రెండుసార్లు పుట్టిన ఒకే బిడ్డ.. ఆధునిక వైద్యశాస్త్రంలో అద్భుతం!

వైద్యశాస్త్రంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. చనిపోయిన వాళ్లు అప్పుడప్పుడు మళ్లీ బతుకుంతుంటారు. ప్రాణాంతక వ్యాధులన నుంచి ఒక్కసారిగా బయటపడతారు. నయంకాని జబ్బులు మాయం అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా వైద్యశాస్త్రంలో ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఓ శిశువు ఒకేసారి జన్మిస్తుంది. కానీ, ఓ బిడ్డ ఏకంగా రెండుసార్లు జన్మించడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా,నిజంగా నిజం. ఒకే పాప రెండుసార్లు పుట్టడం ఏంటి? ఏ తల్లి అయినా బిడ్డకు ఒకేసారి జన్మిస్తుంది […]

Big Stories

×