Today Movies in TV : ఇటీవల కాలంలో టీవీలలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం టీవీ ఛానల్స్లోకి రావడంతో.. మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు వచ్చేవి.. కానీ ఈ మధ్య ప్రతిరోజు కొన్ని టీవీ ఛానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. వీకెండ్ తో పాటుగా ఇక్కడ అభిమానులను ఆకట్టుకునే సినిమాలోని ప్రత్యక్షమవుతూ ఉంటాయి. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు టీవీ ఛానల్స్ లో కి రాబోతున్నాయి అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- తిరు
మధ్యాహ్నం 3 గంటలకు- ఘరానా మొగుడు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- సీతారామయ్యగారి మనవరాలు
ఉదయం 10 గంటలకు- గుండె ఝల్లుమంది
మధ్యాహ్నం 1 గంటకు- వంశోద్ధారకుడు
సాయంత్రం 4 గంటలకు- దర్బార్
సాయంత్రం 7 గంటలకు- దుబాయ్ శీను
రాత్రి 10 గంటలకు- గురు
ఉదయం 6 గంటలకు- యమముదురు
ఉదయం 8 గంటలకు- గౌతమిపుత్ర శాతకర్ణి
ఉదయం 11 గంటలకు- పసలపూడి వీరబాబు
మధ్యాహ్నం 2 గంటలకు- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
సాయంత్రం 5 గంటలకు- త్రినేత్రం
రాత్రి 11 గంటలకు- పిజ్జా
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- స్కెచ్
ఉదయం 9 గంటలకు- లవ్ స్టోరి
మధ్యాహ్నం 12 గంటలకు- క్రాక్
మధ్యాహ్నం 3 గంటలకు- MCA- మిడిల్ క్లాస్ అబ్బాయి
సాయంత్రం 6 గంటలకు- సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 9 గంటలకు- ది వారియర్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- మా ఇంటి కథ
ఉదయం 10 గంటలకు- అగ్గిబరాటా
మధ్యాహ్నం 1 గంటకు- బలరామకృష్ణులు
సాయంత్రం 4 గంటలకు- ప్రేమకు వేళాయెరా
సాయంత్రం 7 గంటలకు- కొండవీటి సింహం
రాత్రి 10 గంటలకు- దేవ
మధ్యాహ్నం 3 గంటలకు- ఊరికి మొనగాడు
రాత్రి 9 గంటలకు- మ్యాడ్
ఉదయం 9 గంటలకు- వసంతం
సాయంత్రం 4 గంటలకు- సుడిగాడు
ఉదయం 7 గంటలకు- వాన
ఉదయం 9 గంటలకు- కింగ్స్టన్
మధ్యాహ్నం 12 గంటలకు- త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు- భగీరధ
సాయంత్రం 6 గంటలకు- జై చిరంజీవ
రాత్రి 9 గంటలకు- ధీరుడు
ఉదయం 5 గంటలకు- శక్తి
ఉదయం 9 గంటలకు- స్కంద
ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..