BigTV English
Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

ప్రపంచ వ్యాప్తంగా పలు యూనిక్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయా రెస్టారెంట్లలో కస్టమర్లకు భోజనం వడ్డించే విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని చోట్ల రోబోలు భోజనాన్ని సర్వ్ చేస్తే, మరికొన్ని చోట్ల చిన్న రైలు బండ్లు కిచెన్ నుంచి కస్టమర్ల దగ్గరికి భోజనాన్ని తీసుకొస్తాయి. కొన్ని రెస్టారెంట్లు కస్టమర్లను ఆకాశంలో కూర్చొబెట్టి భోజనాన్ని వడ్డిస్తుండగా, మరికొన్ని సముద్రం లోపల ఉన్న ఫీలింగ్ కలిగించేలా ఏర్పాట్లు చేశాయి. కొన్నిరెస్టారెంట్లు బయట వాతావరణం ఎలా ఉన్నా, అక్కడ మాత్రం వర్షం […]

Big Stories

×