Today Movies in TV : మధ్యతరగతి కుటుంబంలోని వాళ్ళు ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. థియేటర్లలో వచ్చి సినిమాలను చూసినందుకు కొందరు జనాలు ఆతృత కనబరిస్తే, మరికొందరు మాత్రం టీవీలలో వచ్చే సినిమాలలో ఆస్వాదిస్తూ ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. ఈ మధ్య టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో ఇక్కడ వీటికి డిమాండ్ ఎక్కువ. వీకెండ్తో పాటుగా ప్రతిరోజు బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేస్తున్నాయి. మరి ఈ మంగళవారం కూడా ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – ప్రియమైన నీకు
మధ్యాహ్నం 3 గంటలకు – లోఫర్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – చీమలదండు
ఉదయం 10 గంటలకు – దేవీ అభయం
మధ్యాహ్నం 1 గంటకు – నాగ
సాయంత్రం 4 గంటలకు – ఊయల
రాత్రి 7 గంటలకు – శ్రీఆంజనేయం
రాత్రి 10 గంటలకు – ప్రియ రాగాలు
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – కాకకాక
ఉదయం 11 గంటలకు – అశోక్
మధ్యాహ్నం 2 గంటలకు – అనేకుడు
సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – త్రినేత్రం
రాత్రి 10 గంటలకు – కాకకాక
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – 100
ఉదయం 9 గంటలకు – సామి 2
మధ్యాహ్నం 12 గంటలకు – ఖుషి
మధ్యాహ్నం 3 గంటలకు – జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – కాంతార
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – భార్యభర్తల బంధం
ఉదయం 10 గంటలకు -దేవద్రోహులు
మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు – కృష్ణార్జునులు
రాత్రి 7 గంటలకు – ధనమా దైవమా
మధ్యాహ్నం 3 గంటలకు – చిన్నోడు పెద్దోడు
రాత్రి 10.30 గంటలకు – స్వాతి
ఉదయం 9 గంటలకు – ప్రేమించుకుందాం రా
సాయంత్రం 4.30 గంటలకు – ఏక్ నిరంజన్
ఉదయం 7 గంటలకు – చంటి
ఉదయం 9 గంటలకు – రాజ కుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు – కుటుంబస్థుడు
మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు
సాయంత్రం 6 గంటలకు – డబుల్ ఐస్మార్ట్
రాత్రి 9 గంటలకు – ది లూప్
ఉదయం 5 గంటలకు – సీతా రామరాజు
ఉదయం 8 గంటలకు – నువ్వు నువ్వే
ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..