BigTV English
Himachal Pradesh heavy rains: హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు.. 20 మంది గల్లంతు.. పొంగుతున్న బియాస్ నది

Himachal Pradesh heavy rains: హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు.. 20 మంది గల్లంతు.. పొంగుతున్న బియాస్ నది

Himachal Pradesh heavy rains(Today latest news Telugu): ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యమైన నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. కొన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెల్లవారుజూమున కొన్నిప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్‌ఖాడ్ వద్ద వరదలు ముంచెత్తాయి. నీటి ప్రవాహానికి 20 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే […]

Big Stories

×