E-Paper
Advertisement

Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..

Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..
Advertisement

Podarillu Today Episode November 7th : శైలు కేశవ దగ్గరికి వెళ్లి మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్దాము అని అనగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్దామంటావు ఇప్పుడు వెళ్లడం కుదరదు అని కేశవ్ అంటాడు.. ఏమైంది ఎందుకు ఇప్పుడు వెళ్ళకూడదు ఏం జరిగింది అని అడుగుతారు. అయితే ఎలాగైనా మనం ఇప్పుడు బయటకు వెళ్లాలి అని అనగానే ఇప్పుడు కుదరదు అని కేశవ్ అంటాడు. ఎందుకు కుదరదు ఏమైంది అని శైలు అడుగుతుంది. ఇప్పుడు బండి లేదు మా అన్నయ్య మనిషాతో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాడు అని అనగానే అందరూ వెళ్తున్నారు. మనం తప్ప నీకు ఆ మాత్రం ప్రేమ కూడా లేదా అని గొడవకు దిగుతుంది. మొత్తానికి శైలు నోటికి కేశవ తాళం వేస్తాడు.

చక్రిని ఆడుకున్న మహా..

చక్రిని మహాలక్ష్మి ఒక ఆట ఆడుకుంటుంది చక్రి ఆకలేస్తుందని ఎంతగా కొట్టుకున్న సరే తనకి భోజనం పెట్టడానికి ఎవరు ముందుకు రావడం రాకపోవడంతో.. మహాలక్ష్మి ఒక్కసారిగా తనని చూసి నవ్వుకుంటుంది ఇక కన్నా కూడా తనమీద సెటైర్లు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. నాకు ఆకలేస్తుంది ఎంతగా కొట్టుకుంటున్న మీరు ఎవరు కూడా నాకు భోజనం తీసుకురావట్లేదు. అన్నయ్య నేను లాంగ్ డ్రైవ్ కి పంపించేసాము ఇప్పుడు నాకు ఎవరూ భోజనం పెడతారు అని చక్రి అరుస్తూ ఉంటే మహాలక్ష్మి కన్నా ఇద్దరూ కూడా కౌంటర్లు వేస్తారు. మొత్తానికి చక్రిణి మహాలక్ష్మి ఆడవాళ్ళ విషయంలో ఆట ఆడుకుంటూ వస్తుంది చాలా అయిపోయింది..

మాధవ్, మనీషాకు పెళ్లి ఖాయం..

Advertisement

మాధవ్ మనిషా ఇంటికి రాదని అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటారు. అయితే మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి రాగానే ఏమైంది ఎందుకంత కంగారుపడుతున్నారు ఏమైనా జరిగిందా అని అడుగుతారు. మనీషా నువ్వు ఎవరో ఎత్తుకెళ్లారని చూశారు? ఎవరు వాళ్ళు అని అడుగుతారు. ఇక మనీషా ఆ తిట్ల మనుషులు అని చెప్పగానే.. ఏంటి మళ్లీ అట్టిట్లా మనిషి వచ్చారని అందరూ కంగారు పడిపోతారు. ఇక మహాలక్ష్మి వాళ్ళు మనిషాకి మాధవ్ కి తొందరగా పెళ్లి చేయాలి అని అనుకుంటారు. ఆ మనీషా నీ కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని బాధ పడిపోతూ ఉంటారు. మరి మాధవ్ మనీషాలకి పెళ్లి చేస్తారా లేదా అన్నది ఇకముందు ఎపిసోడ్లో చూడాలి..

విక్కీకి దిమ్మతిరిగే షాక్..

విక్కీ గురించి ఎంత మాట్లాడినా సరే మహాలక్ష్మి మాత్రం విక్కీ గ్రేట్ అంటూ పొగిడేస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే చక్రి చాలా కోపంగా ఉంటాడు. అయితే మహాను తీసుకొని ఆఫీస్ కి వెళ్ళిన చక్రి కి ఎదురుగా విక్కీ కనిపించడంతో ఎప్పుడైతే అనుకుంటామో వీడి గురించి వీడు అప్పుడే అక్కడికి వస్తాడు అని చక్రి తిట్టుకుంటూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి చూడకుండా ఏదో ఒకటి చేయాలని చక్రి ప్లాన్ చేస్తాడు. కానీ మహాలక్ష్మిని అని పిలవగానే ఎక్కడ విక్కీ గొంతు లాగా ఉంది అని అనుకుంటుంది. అయితే వెనకాల విక్కీ కనిపించడంతో మహాలక్ష్మి కారా ఆపండి అని అంటుంది అయితే చక్రి వీడు దయ్యం లాగా దాపరిచాడు అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక కారులో కూర్చుని వెళుతూ ఉండగా వీడికి ఎలాగైనా షాక్ ఇవ్వాలి అని సడన్ బ్రేక్ వేస్తాడు దాంతో విక్కి దానికి గుద్దుకుంటాడు. మొత్తానికి మహాలక్ష్మి విక్కీ కావాలని చేశాడు అని అనుకుంటుంది.

చక్రీ దెబ్బకు విక్కీ షాక్..

Advertisement

ఇక చక్రి విక్కీ వల్లే మహాలక్ష్మి దూరమైపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఎలాగైనా సరే విక్కీని మహాలక్ష్మి దూరం చేయాలి లేదంటే మాత్రం నాకు దూరమైపోతుంది అని బాధపడిపోతూ ఉంటారు.. మహాలక్ష్మికి అనుమానం రావడంతో వాళ్ళ చూస్తూ ఉండిపోతుంది కానీ చక్రి మాత్రం స్కూటీ ఎక్కడుంది అని అడిగి వెళ్లిపోతాడు.. మొత్తానికి చక్రి మహాలక్ష్మి స్కూటీని తీసుకొని కారు పార్కు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇకపోతే ఆ స్కూటీని తీసుకొని వెళ్లి కేశవ దగ్గర రిపేర్ చేయించాలి అని అనుకుంటాడు.. ఇక చక్రి చాలా కష్టపడి నీకేశవ దగ్గరికి తీసుకుని వెళ్తాడు.. శైలు మాత్రం ఎప్పుడూ కేశవ పై గొడవకు దిగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాగే గొడవ పడుతూ కనిపిస్తుంది. దాంతో కేశవ తనని ఎలాగైనా బుజ్జగించాలి అని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చిన సుమిత్ర   

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు  

శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Saturday TV Movies : శనివారం టీవీ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ అనుమానం నిజం అవుతుందా..? మనోహరి దొరికిపోతుందా..?

Big Stories

Advertisement
×