BigTV English
CM Revanth Reddy: అంధ విద్యార్ధులకు సర్కార్ చేయూత.. వాయిద్య పరికరాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: అంధ విద్యార్ధులకు సర్కార్ చేయూత.. వాయిద్య పరికరాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగు వేసింది. కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా అంధ విద్యార్థులకు.. సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, సంగీతంపై ఆసక్తి ఉన్న అంధ విద్యార్థులకు ప్రభుత్వం తగిన శిక్షణ, అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం […]

Big Stories

×