Gundeninda Gudigantalu Mounika : బుల్లితెరపై వినోదాన్ని అందించేవి సీరియల్స్.. ఈమధ్య తెలుగు సీరియల్స్ లోకి కన్నడ స్టార్స్ ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతి సీరియల్ లోను కచ్చితంగా ఎవరో ఒకరు వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటీనటులే ఉన్నారు. ఈమధ్య తెలుగు చానల్స్ లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఒకటి గుండె నిండా గుడిగంటలు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇందులో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ లో ఇది దూసుకుపోతుంది. ఈ డైలీ సీరియల్ లో ముగ్గురు అన్నలా ముద్దుల చెల్లిగా నటించింది మౌనిక.. ఈమె అసలు పేరు జ్యోతి గౌడ.. ఒకవైపు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం హీట్ ఎక్కించే ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్ చెయ్యకుండా ఉండలేరు.. ఈమె షేర్ చేసే ప్రతి ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్లను మించి సీరియల్ హీరోయిన్లు ఉంటున్నారు. సినిమాలో అయితే కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే కనిపిస్తారు. కానీ డైలీ సీరియల్ లలో నటించే వాళ్ళు మాత్రం ప్రతిరోజు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మలు సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా అందాల గేట్లు ఎత్తేస్తూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. సీరియల్ లో పద్దతిగా అమాయకంగా కనిపించిన మౌనిక ట్రెండీ లుక్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ స్కట్, పై బ్రా వేసుకొని ఉండి లేనట్లు వైట్ షర్ట్ ను వేసుకుంది. ఆ లుక్ లో స్టైలిష్ గా ఉంది. ప్రస్తుతం పిక్స్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి..
Also Read : బిగ్ బాస్ లో హీటేక్కిస్తున్న నామినేషన్స్.. టాప్ 5 ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..?
ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు కొడుకులు పెళ్లి చేసుకుంటారు.. అందులో ఇద్దరు కోడళ్ళు డబ్బున్న ఇంటి నుంచి వస్తారు. రెండో కోడలు మాత్రం ఏమీ లేని పేద ఇంటి నుంచి వస్తుంది. అయితే మిగతా ఇద్దరు కోడళ్ళు ఎటువంటి పని చేయరు అని ఆ అత్త కండిషన్ పెడుతుంది. ఇంట్లోని పని అంతా రెండో కోడలే చేస్తూ అందరిని మంచిగా చూసుకుంటుంది. ఎంతగా కష్టపడి అందర్నీ మంచిగా చూసుకుంటున్న సరే.. అత్త మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కోడల్ని మిగతా ఇద్దరు కోడలతో సమానంగా చూడకుండా అవమానిస్తూనే ఉంటుంది. ఈ ముగ్గురు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ కూతురే మౌనిక అలియాస్ జ్యోతి గౌడ .. ఈమె పెళ్లి చేసుకొని ఒక పెద్ద ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది. భర్త తన కుటుంబం పై పగతోనే తన అన్న పై కక్ష సాధింపు కోసం తనని పెళ్లి చేసుకున్నారని తెలుసుకొని బాధపడుతుంది. ఈ విషయాన్ని తన పుట్టింటి వాళ్లకి తెలిస్తే బాధపడతారని తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది. ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ టెన్ సీరియల్స్లలో టాప్ 3 లో ఇదే ఉండటం విశేషం..