E-Paper
Botsa Anusha: బొత్స అనూష రాజకీయ ప్రవేశంపై.. ఉత్తరాంధ్రలో కొత్త చర్చ

Botsa Anusha: బొత్స అనూష రాజకీయ ప్రవేశంపై.. ఉత్తరాంధ్రలో కొత్త చర్చ

Advertisement బొత్స కుటుంబానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా బలమైన ప్రభావం ఉంది. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గం బొత్స రాజకీయానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రస్తుతం శాసనమండలి విపక్షనేతగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవం, పార్టీపై పట్టును దృష్టిలో పెట్టుకుంటే… ఆయన కుమార్తె బొత్స అనూష రాజకీయ రంగంలో అడుగుపెట్టడం అనివార్యమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత కొద్దిరోజులుగా బొత్స అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సామాజిక […]

Big Stories

×