E-Paper
Sony Republic Day Offers: సోనీ స్మార్ట్‌టివి, హెడ్‌ఫోన్స్, స్పీకర్లపై భారీ డిస్కౌంట్స్.. లిమిటెడ్ ఆఫర్

Sony Republic Day Offers: సోనీ స్మార్ట్‌టివి, హెడ్‌ఫోన్స్, స్పీకర్లపై భారీ డిస్కౌంట్స్.. లిమిటెడ్ ఆఫర్

Advertisement Sony Republic Day Offers| సోనీ ఇండియా దేశవ్యాప్తంగా టెలివిజన్లు, ఆడియో ప్రొడక్ట్స్‌పై పెద్ద రిపబ్లిక్ డే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సమయంలో ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్‌ను భారతీయులకు సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. BRAVIA టెలివిజన్లు, హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, సౌండ్‌బార్లు, వైర్‌లెస్ స్పీకర్లపై ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్లు వర్తిస్తాయి. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే కస్టమర్లను ఆకర్షించడమే ఈ ప్రమోషన్ లక్ష్యం. ఈ రిపబ్లిక్ డే ప్రమోషన్ […]

Big Stories

×