E-Paper
Advertisement
BTech Student: తీవ్ర విషాదం.. 14వ అంతస్తు నుండి పడి బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

BTech Student: తీవ్ర విషాదం.. 14వ అంతస్తు నుండి పడి బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

BTech Student: సనత్‌నగర్‌లోని కల్పతరు రెసిడెన్సీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీపికా అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈమె14వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయిందని దీపిక చౌదరి తండ్రి చెబుతున్నాడు. అయితే దీపికా బీటెక్ ఫస్ట్‌ఇయర్ చదువుతోంది. ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉండే దీపికా ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీపికా డెడ్‌బాడీపై గోరుతో గాయాలు ఉండటంతో మరింత అనుమానాలకు దారితీస్తోంది. అసలు దీపికది ఆత్మహత్య? హత్య అన్న డౌట్స్‌ వస్తున్నాయి. […]

Warangal Crime: బీటెక్‌ విద్యార్థిని సూసైడ్.. అసలు కారణం అదేనా?
Jobs in Bharat Electronics: బీఈ, బీటెక్, బీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.13లక్షల జీతం..

Big Stories

×