E-Paper
Advertisement

BTech Student: తీవ్ర విషాదం.. 14వ అంతస్తు నుండి పడి బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

BTech Student: తీవ్ర విషాదం.. 14వ అంతస్తు నుండి పడి బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
Advertisement

BTech Student: సనత్‌నగర్‌లోని కల్పతరు రెసిడెన్సీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీపికా అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈమె14వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయిందని దీపిక చౌదరి తండ్రి చెబుతున్నాడు. అయితే దీపికా బీటెక్ ఫస్ట్‌ఇయర్ చదువుతోంది.

ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉండే దీపికా ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీపికా డెడ్‌బాడీపై గోరుతో గాయాలు ఉండటంతో మరింత అనుమానాలకు దారితీస్తోంది. అసలు దీపికది ఆత్మహత్య? హత్య అన్న డౌట్స్‌ వస్తున్నాయి. హత్య అయితే ఎవరు హత్య చేశారు.. అసలు ఎందుకు దీపికాను చంపాలనుకున్నారు.. అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. మరోవైపు దీపిక మృతిపై ఇప్పటి వరకు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదన్నారు పోలీసులు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×