BigTV English
Srisailam Bullet Case: బ్యాగ్ కానిస్టేబుల్‌దే అయినా.. శ్రీశైలం బుల్లెట్ల కేసులో అనుమానాలు

Srisailam Bullet Case: బ్యాగ్ కానిస్టేబుల్‌దే అయినా.. శ్రీశైలం బుల్లెట్ల కేసులో అనుమానాలు

Srisailam Bullet Case: శ్రీశైలంలో మధ్యాహ్నం కలకలం రేపిన బుల్లెట్ల స్టోరీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుల్లెట్లు యల్లా స్వామి హెడ్ కానిస్టేబుల్ కి చెందినవిగా గుర్తించారు. వాసవి సత్రంలో భోజనానికి వెళ్లి మరిచిపోయాడు బుల్లెట్ల బ్యాగ్. తిరిగి బ్యాక్ కోసం వెళ్లేలోపే స్థానిక పోలీసులు రావడంతో.. భయంతో హెడ్ కానిస్టేబుల్ యల్లా స్వామి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో స్పెషల్ డ్యూటీ కోసం రెండు నెలల క్రితం వచ్చిన..యల్లా స్వామిపై.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని.. డిఎస్పీ రామాంజి […]

Big Stories

×