E-Paper
Advertisement
Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!

Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!

తెలంగాణలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ,  ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రజాతీర్పు తమకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఇతర పార్టీల కౌన్సిలర్లను ప్రలోభపెట్టో లేదా ఒత్తిడి తెచ్చో పీఠాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల […]

Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో లబ్ డబ్ నెలకొంది. గెలుస్తామా? లేదా? ఓటర్లు ఎటు ఓటు వేశారు.. ఫలితం ఎలా వస్తుందో.. లక్షలు ఖర్చుచేశాం.. ఎలా తీరుతాయనేది ఇప్పుడు వారిలో ఆందోళన స్టార్ట్ అయింది. కాలనీలవారీగా ఓటర్ లిస్టు, పోలైన ఓట్లతో బేరీజు వేసుకుంటూ సన్నిహితులతో చర్చిస్తున్నారు. పైకి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే లోలోన ఆందోళన చెందుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ముందస్తుగానే క్యాంపురాజకీయాలకు తెరదీశారు. అభ్యర్థుల్లో ఉత్కంఠ […]

GVMC Politics: హీటెక్కిన విశాఖ రాజకీయాలు.. విదేశాల్లో క్యాంప్ రాజకీయాలు

GVMC Politics: హీటెక్కిన విశాఖ రాజకీయాలు.. విదేశాల్లో క్యాంప్ రాజకీయాలు

GVMC Politics: విశాఖ సిటీ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. మేయర్ పీఠాన్ని కాపాడుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ-బీజేపీ-జనసేనలు ప్లాన్ చేస్తున్నాయి. కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేలా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కార్పొరేటర్లను విదేశాలకు తరలిస్తున్నారు. విశాఖ జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైంది. ఈనెల 19న మేయర్‌ వెంకట కుమారిపై అవిశ్వాసం పెట్టనుంది. దీనికి సంబంధించి కలెక్టర్‌కు కార్పొరేటర్లకు లేఖలు పంపారు. తేదీ దగ్గర పడుతుండటంతో క్యాంప్ రాజకీయాలు […]

Big Stories

×