E-Paper
Advertisement
దీపావళి బిజినెస్ ఐడియా.. కేవలం రూ.10000తో కొవ్వత్తుల వ్యాపారం.. ఇలా చేస్తే భారీ ఆదాయం

దీపావళి బిజినెస్ ఐడియా.. కేవలం రూ.10000తో కొవ్వత్తుల వ్యాపారం.. ఇలా చేస్తే భారీ ఆదాయం

Diwali Business Idea| దీపావళి వచ్చిందంటే చాలు.. మార్కెట్లన్నీ రంగురంగుల దీపాలు, కొవ్వొత్తులు, అలంకరణ వస్తువులతో కళకళలాడుతుంటాయి. ఈ పండుగ సమయంలో కొవ్వొత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరూ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రూ.10,000 నుంచి రూ.15,000 పెట్టుబడితో ఇంటి నుంచే కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో సొంతంగా సంపాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. […]

Big Stories

Advertisement
×