E-Paper
Advertisement
Smartphone Price: తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు.. బడ్జెట్ 2026లో మొబైల్స్, ఈవీ, ఎలెక్ట్రానిక్స్ కొనేవారికి గుడ్ న్యూస్

Smartphone Price: తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు.. బడ్జెట్ 2026లో మొబైల్స్, ఈవీ, ఎలెక్ట్రానిక్స్ కొనేవారికి గుడ్ న్యూస్

Smartphone Price| కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో టెక్నాలజీ ఉత్పత్తులు, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల కోసం సానుకూల ప్రకటనలు ఉన్నాయి. రాబోయే నెలల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ ప్రకటించిన వెంటనే ధరలు తగ్గవు. కంపెనీల ఉత్పత్తి ఖర్చులు తగ్గడం ద్వారా క్రమంగా తగ్గిన ధరలు అమలవుతాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ, కాంపోనెంట్ల దిగుమతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సుంకాలు (ఇంపోర్ట్ డ్యూటీ) తగ్గించడం వల్ల […]

Big Stories

×