E-Paper
Advertisement
మీ పిల్లలు ఇతరులతో తమ వస్తువులు షేర్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదా? సులభంగా ఇలా నేర్పండి

మీ పిల్లలు ఇతరులతో తమ వస్తువులు షేర్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదా? సులభంగా ఇలా నేర్పండి

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బొమ్మలు, చాక్లెట్లు లేదా ఇతర వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడకపోతే ఆందోళన చెందుతారు. పిల్లలు తమ వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా కాపాడుకోవడం సహజమైన ప్రవర్తన అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయస్సులో పిల్లలు ఇది ‘నాది’, అది ‘నీది’ అనే భావన ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు తమకు ఇష్టమైన వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడుతుంటారు. అయితే సరైన మార్గంలో ప్రోత్సహిస్తే పిల్లల్లో ఇతరులతో కలివిడిగా ఉండడం, తమ వస్తువులు ఇచ్చిపుచ్చుకునే […]

Big Stories

×