BigTV English
Japan Christmas Valentine: జపాన్‌లో క్రిస్మస్ అంటే రెండో వాలంటైన్స్ డే.. ఆ రాత్రి..!

Japan Christmas Valentine: జపాన్‌లో క్రిస్మస్ అంటే రెండో వాలంటైన్స్ డే.. ఆ రాత్రి..!

Japan Christmas Valentine| ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సార్వత్రిక సందేశాలైన ప్రేమ, క్షమాగుణాలను గుర్తు చేసుకుంటారు. ప్రార్థనలు, ఊరేగింపులు, విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న చర్చీలు, ఇళ్లు, వీధులతో సర్వత్రా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. అయితే, జపాన్ ప్రజలకు మాత్రం క్రిస్మస్ అంటే రెండో వాలంటైన్స్ డే. అక్కడి యువ జంటలకు ఇదో రోమాంటిక్ సందర్భం. ప్రేమికులు ఈ రోజు తమ ప్రేమకు అంకితం చేస్తారు. చలికాలంలో […]

Big Stories

×