BigTV English
Hyderabad Chutneys: చట్నీస్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు.. కిచెన్లలో బొద్దింకలు, ఎలుకులు.. కంపువాసన

Hyderabad Chutneys: చట్నీస్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు.. కిచెన్లలో బొద్దింకలు, ఎలుకులు.. కంపువాసన

Hyderabad Chutneys: హైదరాబాద్ లో చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్టు పేర్కొన్నారు. వంట గదిల్లో బొద్దింకలు, ఎలుకులు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పలు హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. చట్నీస్ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు FSSAI నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. […]

Big Stories

×