BigTV English
Coconut water: నిండుగా నీళ్లున్న కొబ్బరి బోండాం కావాలా? సింఫుల్ గా ఇలా సెలక్ట్ చేసుకోండి!

Coconut water: నిండుగా నీళ్లున్న కొబ్బరి బోండాం కావాలా? సింఫుల్ గా ఇలా సెలక్ట్ చేసుకోండి!

వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా కొబ్బరి బోండాలు దర్శనం ఇస్తాయి. హానికరమైన కూల్ డ్రింక్స్ తాడగానికి బదులుగా కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, రీఫ్రెషింగ్ అనుభూతి కలుగుతుంది. కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్ నుంచి కాపాడ్డంలో కీలకపాత్ర పోషిస్తాయి. జీవక్రియ మెరుగు పరచడంలో సాయపడుతాయి. బరువును కంట్రోల్ చేస్తాయి. కొబ్బరి నీళ్లలోని కాల్షియం, మెగ్నీషియం, ఎముకలను బలోపేతం చేస్తాయి. కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడ్డంలో సాయపడుతాయి. ఇన్ని […]

Big Stories

×