E-Paper
పోలీసు ఉద్యోగాల నోటిఫికేష‌న్‌! స‌ర్కార్ మెడ‌పై క‌త్తి.. ప్ర‌తిప‌క్షం చేతికి అస్త్రం!

పోలీసు ఉద్యోగాల నోటిఫికేష‌న్‌! స‌ర్కార్ మెడ‌పై క‌త్తి.. ప్ర‌తిప‌క్షం చేతికి అస్త్రం!

Advertisement ఐదు వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల నోటిఫికేష‌న్‌.. పెద్ద దుమారాన్నే రేపనుంది. ఇప్ప‌టి దాకా ఏ స‌మ‌స్య‌ల‌పై స‌ర్కార్ మాట్లాడినా సైలెంట్‌గానే ఉన్నారు జనం. ఆర్థిక స్తోమ‌త లేద‌న్నా స‌ర్దుకున్నారు. హామీలు అమ‌లు చేయ‌కున్నా ఓపిక ప‌ట్టారు. ఉన్న హామీలు అట‌కెక్కించినా.. ప‌ళ్ల బిగువునే ఆ కోపాన్ని అణుచుకున్నారు. రెండున్న‌రేండ్ల‌య్యింది. ఇంకా ముచ్చ‌ట్లు చెబితే ఎలా? అనే దోర‌ణి పెరిగిపోతున్న సంద‌ర్బంలో.. నోటిఫికేష‌న్ల అంశం కీల‌కంగా మారింది. రైతుల్లో ఎంత‌లా వ్య‌తిరేక‌త పెరుగుతూ వ‌స్తోందో.. […]

×